శ్రీజ, పవన్ జాతకాలపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..!

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మళ్లీ పెళ్లికి సిద్ధపడిందనే వార్త హల్‌చల్ చేస్తోంది.

శ్రీజ మూడో వివాహం చేసుకోబోతోందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా కల్యాణ్‌కు విడాకులు ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే శ్రీజ మరో పెళ్లి చేసుకోబోతోందని రుమర్లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రచారం నేపథ్యంలో జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీజల గురించి జాతకం  ఎలా ఉందో చెప్పారు. 

ప్రస్తుతం మెగా కూతురు శ్రీజ పెళ్లిపై వేణు స్వామి  కామెంట్లు చేశారు. 

ఆమె జాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడని, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పారు

శ్రీజ, పవన్ కల్యాణ్ జాతకాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. 

పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే..

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

పవన్ కల్యాణ్, శ్రీజల జాతకంపై వేణు స్వామి కామెంట్లు

బాబాయ్ మాదిరిగానే అమ్మాయి కూడా మరో పెళ్లి చేసుకోబోతోందా?

సైలెంట్‌గా కల్యాణ్‌కు విడాకులు ఇచ్చిందని గుసగుసలు.. శ్రావణ మాసంలో శ్రీజ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనుందంట..