విటమిన్స్, మినరల్స్‌తో ఇతర పోషకాలు అధికంగా ఉన్నాయి
బూడిద గుమ్మడి కాయ ఎన్నో పోషకాలు ఉన్నాయి
గుమ్మడి గుమగుమలు లేని ఊరే
ఉండదని చెప్పాలి
బూడిద గుమ్మడి కాయ దిష్టి తగలకూడదని ఇళ్లలో పెట్టుకుంటారు
బూడిద గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు
ప్రతిరోజూ గ్లాస్ బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగితే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి
అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వ్యాయామం తరువాత ఈ జ్యూస్ తాగడం వల్ల కండరాలకు విశ్రాంతి పొందవచ్చు
వ్యాయామం తరువాత ఈ జ్యూస్ తాగడం వల్ల కండరాలకు విశ్రాంతి పొందవచ్చు