ఏపీలో బిచ్చగాడిని ప్రభుత్వ  ఉద్యోగం వరించింది

బిక్షాటన చేస్తున్న అతడికి డీఎస్సీ క్వాలిఫై అయ్యాడు

1998లో రాసిన డీఎస్సీ ఫలితాల్లో అల్లక కేదారేశ్వరరావు పాస్

1994లో డీఎస్సీ రాసినా కొద్ది తేడాతో ఉద్యోగం రాలేదు

1998లో రాసిన డీఎస్సీ వివాదంతో నిలిచిపోయింది. 

ఉద్యోగంపై నమ్మకం లేక కూలిపని చేస్తూ వచ్చాడు

అది కూడా కలిసి రాలేదు. చివరికి బిక్షాటన చేస్తున్నాడు

డీఎస్సీ 1998 క్వాలిఫై జాబితాలో కేదారేశ్వరరావు పేరు

55ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం రావడంపై అసహనం

రిటైర్ అయ్యే సమయంలో ఉద్యోగం రావడంపై ఆవేదన