లాస్య హాస్పిటల్ బెడ్ పై దిగిన ఫొటో వైరల్ అయింది.

చాలా మంది ఆమె ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చని ఊహించారు.

యాంకర్ లాస్య, భర్త మంజునాథ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు

అందుకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 

ఐ యాం ప్రెగ్నెంట్ అగైన్. బేబీ ఇన్ ప్రోగ్రెస్.. 

మా ఫ్యామిలీ మరో రెండు ఫీట్లు పెరగనుంది అంటూ పోస్ట్ చేసింది. 

లాస్య చలాకీ వల్లనే ఆ జోక్స్ అంతగా పేలాయి. 

లాస్య ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్‌ను కూడా డెవలప్ చేసుకుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. 

ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.