ఏంది రంగమ్మత్త.. గ్రీన్ డ్రెసులో అనసూయ రచ్చ

యాంకర్ అనసూయ.. తన అందంతో సోషల్ మీడియా షేక్ 

బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. 

వయస్సు పెరిగినా అందంతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. 

వెండితెరపై అదే గ్లామర్ డోస్ పెంచుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గ్లామర్ పాత్రలు కాకుండా సినిమాలో రోల్ పరంగా చూసిన నటిస్తోంది. 

గ్లామర్ పాత్రలు కాకుండా సినిమాలో రోల్ పరంగా చూసిన నటిస్తోంది. 

పుష్ప 2లో కూడా అనసూయ నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది