లేటెస్టుగా యాంకర్ అనసూయ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదంటూ.. యాంకర్ అనసూయ కామెంట్ చేశారు
కర్మ కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అని తెలిపింది.
ఎదుటి వారి బాధను చూసి సంతోష పడడ లేదు కానీ ధర్మమే గెలిచిందన్నారు.
అనసూయ ట్వీట్ ఎవరి గురించి అనేది ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.
ఇటీవలే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లైగర్ మూవీ ప్లాప్ టాక్ అందుకుంది
ఫ్యాన్స్ అనుకున్నంత రేంజ్‌లో మూవీ లేకపోవడంతో చాలా మంది హర్ట్ అయ్యారు.
పూరి జగన్నాథ్‌తో పాటు విజయ్ దేవరకొండ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు
అనసూయ విజయ దేవరకొండ గురించే కామెంట్ చేసిందనే టాక్ నడుస్తోంది.
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.