మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత జంటనే గుర్తొస్తారు
ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నామని చెప్పి షాకిచ్చారు.
విడాకుల తర్వాత నుంచి సంబంధించిన ప్రతి వార్త హైలెట్‌గా నిలుస్తోంది.
చై, సామ్ ఏం మాట్లాడినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే నాగ చైతన్య తామిద్దరం గౌరవంగానే విడిపోయామన్నారు.
మేం చెప్పాల్సింది చెప్పామని పేర్కొన్నారు. సామ్ మాత్రం నోరు విప్పలేదు.
కాఫీ విత్ కరణ్ షోలో మాత్రం చై గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
అక్కడ చై, సామ్ విడాకుల గురించి నాగ్ కు ప్రశ్న ఎదురైంది.
నాగ చైతన్య వ్యక్తిగత జీవితంపై చర్చ జరగడం తండ్రిగా ఆందోళనకు గురి చేస్తోందాని అడిగారు
పూర్తి స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.