పొట్టి పొట్టి, చిట్టి బట్టలతో ఉర్ఫీ జావెద్ అందాల ఆరబోత

పైనుంచి కింద వరకు అన్నీ కలిపించేలా డ్రెస్సుల్లో ఈ అమ్మడు 

టాప్ టూ బాటమ్ కనిపించేలా పూటకో డ్రెస్సులో భంగిమల్లో ఫొటోలు దిగుతుంది.

ఓ గోనె సంచిని డ్రెస్సుగా  మలుచుకొని వేస్కుంది

ఆమె డ్రెస్సింగ్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.  

ఏంటిది అంటూ చివాట్లు పెడుతున్నారు. 

నీ అరాచకానికి అడ్డూ అదుపూ లేదాని ఏకిపారేస్తున్నారు 

గోనె సంచి డ్రెస్‌లో ఊరిస్తున్న ఉర్ఫీ జావెద్‌..!