పూర్ణ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది.

ఈ దీపావళికి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. 

పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసింది.