నటి పూర్ణ శారీలో మెరిసిపోతోంది

పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్తతో  నిశ్చితార్థం జరిగింది

పెళ్లి జరిగిన విషయాన్ని పూర్ణ సీక్రెట్‌గా చేసుకుంది 

పెళ్లి అయిన తర్వాత మరింత అందంగా కనిపిస్తోంది

మే నెలలో పూర్ణ నిశ్చితార్థం జరిగింది

జూన్‌లో వివాహం జరిగిందని పూర్ణ బయటపెట్టింది

కొన్ని కారణాల వల్ల వివాహానికి ఎవరినీ పిలవలేదు.

పూర్ణ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. 

కేరళలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయాన్ని పూర్ణ తెలిపింది