కాజల్ అగర్వాల్ సీమంతం..
కలర్‌ఫుల్ ఫొటోలు వైరల్..!
కాజల్ బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్..
కాజల్ ఎంజాయ్ చేస్తూ హెల్త్ కేర్ తీసుకుంటోంది.
కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి
కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ అగర్వాల్ సీమంతం
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సీమంతం ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
రెడ్ శారీలో కాజల్ సంప్రదాయ వస్త్రధారణలో మరింత అందంగా మెరిసిపోతోంది.
ఆమె భర్త గౌతమ్ కూడా ట్రెండీ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు.
సీమంతం కార్యక్రమంలో కాజల్, గౌతమ్ కుటుంబ సభ్యుల సందడి
కాజల్ సీమంతం వేడుక కలర్ ఫుల్ గా జరుపుకున్నారు.
కాజల్ బేబీ బంప్ ఫోటోలపై నెటిజన్లు బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదురైంది.
కాజల్ ట్రోలర్లకు కూడా గట్టిగా బదులిచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.