రిలీజ్ డేట్ : 25-3-2022 తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవ్ గణ్ డైరెక్టర : ఎస్.ఎస్ రాజమౌళి స్పెషాలిటీ : మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ సినిమా బడ్జెట్ : రూ. 400 కోట్లు
రిలీజ్ డేట్ : 11-3-2022 యాక్టర్స్ : ప్రభాస్, పూజాహెగ్డే డైరెక్టర్ : రాధాకృష్ణ కుమార్ స్పెషాలిటీ : హస్తసాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ రోల్ పాన్ ఇండియా మూవీ.. 1970నాటి లవ్ స్టోరీ..
రిలీజ్ డేట్ : 29-4-2022 తారాగణం : మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, కాజల్, పూజా హెగ్డే డైరెక్టర్ : కొరటాల శివ స్పెషాలిటీ : చిరు-రామ్ చరణ్ సింగిల్ స్ర్కీన్ మల్టీ స్టారర్, నక్సలైట్ నేపథ్యంలో స్టోరీ
రిలీజ్ డేట్ : 11-2-2022 నటీనటులు : రవితేజ, అర్జున్, డింపుల్ హయాత, మీనాక్షి స్పెషాలిటీస్ : క్రైమ్ థ్రిల్లర్ మూవీ, డైరెక్టర్ : రమేశ్ వర్మ
రిలీజ్ డేట్ : 11-2-2022 నటీనటులు : అడవి శేషు, శోభిత దూళిపాళ్ల డైరెక్టర్ : శశి కిరణ్ తిక్క స్పెషాలిటీ : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ నిర్మాత : మహేశ్ బాబు
రిలీజ్ డేట్ : 18-2-2022 నటీనటులు : నిఖిల్, అనుమప డైరెక్టర్ : సూర్య ప్రతాప్ స్పెషాలిటీస్ : రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ స్టోరీ : సుకుమార్
రిలీజ్ డేట్ : 25-2-2022 లేదా 1-4-2022 నటీనటులు : పవన్ కల్యాణ్, రానా, నిత్యామీనన్ డైరెక్టర్ : సాగర్ కె.చంద్ర స్సెషాలిటీస్ : అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ స్ర్కీన్ ప్లే : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
రిలీజ్ డేట్ : 18-3-2022 నటీనటులు : వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ డైరెక్టర్ : కిరణ్ కొర్రపాటి స్పెషాలిటీ : స్పోర్ట్స్ డ్రామా బాక్సర్‌గా వరుణ్ తేజ్
రిలీజ్ డేట్ : 25-3-2022 నటీనటులు : రవితేజ, దివ్యాంశ కౌశిక్ డైరెక్టర్ : శరత్ మండవ స్పెషాలిటీ : ప్రభుత్వ అధికారిగా రవితేజ, శరత్‌కు తొలి తెలుగు మూవీ
రిలీజ్ డేట్ : 12-5-2022 నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్ డైరెక్టర్ : పరుశురామ్ స్పెషాలిటీస్ : బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో స్టోరీ