Viral video : సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. లక్షలాది మంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు పలు రకాలు వీడియోలు తీసి పెడ్తుంటారు. అందులో ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే హీరోహీరోయిన్ల రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేస్తుంటారు. చాలా ఫేమస్ అయిపోతుంటారు. అయితే అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట్లోకి వచ్చి వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

Viral video
ప్రస్తుతం ఓ యువకుడు, యువతీ కలిసి బ్లూ కలర్ కాంబినేషనల్ బట్టలు వేస్కొని చేస్తున్న డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. తళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే కేవలం డ్యాన్స్ యే కాకుండా అమ్మాయి ఎద అందాలతో పాటు నముడు అందాలను చూపిస్తూ… కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ సూపర్, బ్యూటిఫుల్, నైస్ జోడీ, లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్షల్లో లైకులు కొడ్తూ వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
Advertisement
Read Also : Funny Video : నాతో పెట్టుకుంటే అంతే.. అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి.. ఫన్నీ వీడియో..!