Samantha Dippam Dappam : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఫుల్ జోష్లో దూసుకుపోతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్.. తన లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఫుల్ మూడ్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తమిళంలో సమంత, స్టార్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన కొత్త మూవీ ‘కాథువాక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి డిప్పం.. డప్పం సాంగ్ (Dippam Dappam Song) రిలీజ్ అయింది. ఈ పాటకు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సాంగ్ లో సామ్ తన అందాలను ఆరబోసింది.. నైట్ పార్టీలో మందు గ్లాసు ముందు పెట్టుకుని ఫుల్ హట్ హట్ గా కనిపించింది. విజయ్ సేతుపతితో రొమాన్స్ చేస్తూ సమంత మరింత హాట్ గా కనిపించింది. ఈ మూవీలో సామ్ తో పాటు నయనతార కూడా నటించింది. ఈ మూవీ యూనిట్ ప్రమోషన్లలో జోరు పెంచేసింది. డిప్పం.. డప్పం పాటకు ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. దాంతో చిత్ర యూనిట్ మొత్తం కలిసి నైట్ పార్టీ అరెంజ్ చేశారట..

Samantha Dippam Dappam : Samantha is in mood for celebration as “Dippam Dappam” Song gets amazing response
ఈ నైట్ పార్టీలో సమంత వేసుకున్న డ్రెస్ తెగ వైరల్ అవుతోంది. నైట్ పార్టీలో సమంత మందు పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. సమంత క్లీవేజ్ షో కుర్రకారులో కాకపుట్టిస్తోంది. సమంత టైట్ డ్రెస్ ధరించి కుర్రకారుకు పిచ్చెక్కిచేలా కనిపించింది. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం, యశోద మూవీలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ తమిళ్ విజయ్ సేతుపతితో నటించిన కాథువాక్కుల రెండు కాదల్ అనే మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది.
Read Also : Samantha: మొగుడు కంటే కుక్కలే ఎక్కువ… సమంతను కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!