Rakul Preet Singh : ఆమె కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కెరటం అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. ఎప్పుడైతే సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చేసిందో ఆ సినిమా ఆమెకు మంచి సక్సెస్ను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆమె తెలుగులో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తరువాత ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేసింది . రకుల్ ప్రీత్ నాన్నకు ప్రేమతో, ధ్రువ, లౌక్యం, స్పైడర్, సరైనోడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ వరుస సినిమాలు చేసింది.
![rakul-preet-singh-looks-stunning-in-her-latest-photoshoot-magical-in-black-backless-dress](https://tufan9.com/wp-content/uploads/2022/07/rakul-preet-singh-looks-stunning-in-her-latest-photoshoot-magical-in-black-backless-dress.webp)
ఆ తర్వాత ఆమె హిందీ సినిమాలలో అవకాశం కొట్టేసింది. అలా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భామ స్టార్ హీరోయిన్ రేంజ్ ను దక్కించుకుంది. మోడలింగ్ చేస్తూ నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేసేది. కానీ మోడలింగ్ చేసే కంటే సినిమాలకే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఈ విషయం తెలియడంతో పాకెట్ మనీ కోసం 7/Gబృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో హీరోయిన్ గా నటించింది. తర్వాత ఆమెకు కెరటం అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమాని తెలుగులో మరియు తమిళ్ భాషలలో విడుదల చేశారు.
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ హాట్ ఫొటోస్…
మంచి హైట్.. పర్ ఫెక్ట్ ఫిగర్ తో ఉండె రకుల్ ఇప్పటికే ఆమె పూర్తి చేసిన హిందీలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా హిందుస్తాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలీష్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ దానికోసం ఒక హాట్ హాట్ ఫొటోలకు పోజులిస్తూ మెరిసింది. దానికి సంబంధించిన హాట్ ఫోటోలను వీడియో వేదికగా షేర్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది.
వరుస ఫొటో షూట్స్ తో ట్రెండీ వేర్ లో ఆకట్టుకుంటోంది. అందులో ఆమె బ్లాక్ హాట్ ఫొటోలను అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా బ్లాక్ అనేది అన్ స్టపబులే అంటూ పేర్కొన్న ఆమె అందులో ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తున్న ట్రాన్స్పరెంట్ గా కనిపించింది. ఆ డ్రెస్ లో బాడీ పార్ట్స్ ని కూడా ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హార్ట్ ట్రీట్ ఇవ్వడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలని చూసేయండి.
![YouTube video](https://i.ytimg.com/vi/flX7BRTWc-M/hqdefault.jpg)
Read Also : Rakul preet singh: నెట్టింటిని షేక్ చేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!