Rakul preet : సక్సెస్ తో పాటు ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ హీరోయిన్ పేరు చెప్తే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ.. అందరినీ అలరించే ఆ చందమామ పేరే రకుల్ ప్రీత్. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించినా ఈ అమ్మడు.. ప్రస్తుతం సన్నజాజి తీగలా మారిపోయింది. పోనీలే ఏదో జీరో సైజ్ అని ఆమె అభిమానులు సర్దుకున్నారు. ఇప్పుడు ఈ భామ ఫ్యాన్స్ తో పాటు సినీ రంగానికి కూడా షాక్ ఇచ్చింది. తన అందాన్ని మరింత రెట్టింపు చేస్కునేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుుంది. శరీరంలోని ఓ భాగంలో పలు మార్పులు చేయించుకుంది. ఇలా తన రూపు రేఖలను మార్చుకుంది.
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాల …కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న వీడియో.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ రకల్ ప్రీత్ తాజాగా పింక్ టాప్ వేస్కొని ఓ ఇంటర్వూలో కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రకుల్ తన ఎద అందాలతో కుర్రాళ్లను ఏమాత్రం నిద్ర పోనివ్వకుండా చేస్తోంది. ఎద ఎత్తు పల్లాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
Read Also : Vijay Deverakonda : విజయ్ దేవరకొండను నగ్నంగా చూడాలనుందన్న హీరోయిన్.. అంత పచ్చిగా అనేసిందేంటి?