Ennenno Janmala Bandham Serial : తెలుగు వెండితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఎపిసోడ్ లో భాగంగా వేద యశోద కార్ టైర్ పంచర్ వేస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వేద, యశోదర్ తో కాసేపు మాట్లాడుకుందాం ఖుషి కోసం అంటుంది. అప్పుడు యశోదర్ సరే కాఫీ తెస్తావా అంటాడు. ఎందుకు నీకు కాఫీ తాగాలని ఉందా అంటుంది. నీతో మాట్లాడాలంటే కావాలి అంటాడు. అప్పుడు వేద ఏదైనా మాట్లాడండి అంటుంది. యశోదర్ మాట్లాడాలంటే నావల్ల కాదు అంటాడు.

Khushi assigns a task to Vedaswini and Yash. Later, Khushi and Vasanth make a plan to unite Vedaswini and Yash.
వెంటనే వేద ఖుషి ఇక్కడ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటుంది.. ఒకసారి మనం ఖుషి చదువుకొని కాన్వెంట్ వెళ్దామా తన ఫ్రెండ్స్ కి చూపిస్తుంది కదా ఇప్పుడు పిల్లలందరికీ అలానే ఉంటుంది వెళ్దాము అంటుంది. అప్పుడు యశోదర్ వెళ్దాం నిన్న ఖుషి వేసుకున్న డ్రెస్ నువ్వు రెడీ చేశావా అంటాడు. అప్పుడు వేద అవును నైట్ అంతా కూర్చుని చంకిలి ఇంకా ఫాన్సీ కుట్టాను అంటుంది. యశోదర్ చాలా బావుంది నైస్ అంటాడు. ఇక మాలిని మువ్వ కాంచన కి తలనొప్పిగా ఉంది అంట వేదం ఈ టాబ్లెట్ అడిగి ఇవ్వు అంటుంది. ఇక యశోధర్ వేద మాట్లాడుకుంటుంటే.. రత్నం వచ్చి వేద నీ చేత ఒక మంచి కాఫీ పెట్టిస్తావా అంటాడు. వేద అలాగే మామయ్య గారు అంటుంది.
ఇకపోతే యశోదర్ మనం షాపింగ్ కి వెళ్దామా నీకు పెళ్లయిన దగ్గర నుండి ఏమీ తీసుకోలేదు కదా వెళ్దామా అంటాడు. ఇప్పుడు వేరు అలాగే అంటుంది. వసంత వచ్చి యశ్ కొంచెం ఫైల్ చెక్ చేయవా చాలా అర్జెంట్ అంటాడు. ఇక ఇదంతా చూసి ఖుషి వసంతని పిలుస్తుంది. అప్పుడు వసంత్ ఖుషి కి నామీద ఎందుకు కోపం వచ్చింది అంటాడు. ఇక ఖుషి మమ్మీ డాడీ కి ప్రైవసీ కావాలి అంటుంది. అప్పుడు వసంత్ వాళ్లకు ప్రైవసీ కావాలంటే బయటికెళ్తే ఇద్దరు మాట్లాడుకోవచ్చు అంటాడు. ఖుషి అయితే నువ్వే ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్లను బయటకు పంపించు అంటుంది.

Khushi assigns a task to Vedaswini and Yash
అప్పుడు వసంత కూర్చో వదిన మాట్లాడాలి.. అన్నయ్య మీకు చాంబర్ ప్రెసిడెంట్ చౌదరి గారు ఫోన్ చేశారా.. నాకు చేశాడు ఈరోజు ఏదో మీటింగ్ ఉందంట డిన్నర్ కూడా అక్కడే అంట తప్పకుండా వెళ్లాలి అంటాడు. అప్పుడే యశోదర్ కలవదు అంటాడు. మీరైనా చెప్పండి వదిన అని వసంత్ చెప్తాడు. ఇక వేద వెళ్ళండి అంటుంది. అప్పుడు యశోదర్ చౌదరి గారు మనకి బాగా కావాల్సిన వారు మనం వెళ్దాం రెడీ అవ్వు అంటాడు. అప్పుడు వేద కాంచన వదిన కూడా ఇంట్లోనే ఉన్నారు డల్ గా గా ఉంది ఇప్పుడు మనం పార్టీ కి వెళ్తే బాగోదేమో ఒకసారి ఆలోచించండి అంటుంది.. అప్పుడు యశోద అవును రా వదిన చెప్పింది కూడా కరెక్టే కదా ఒక్కసారి ఆలోచించు అంటారు. వసంత్ ఆలోచిస్తా ఫోన్ కాల్ వస్తుంది.. మనం ఏదో అనుకుంటాం.. ఏదో జరుగుతుందని.. అనుకుంటూ వెళ్తారు.
ఖుషి బాబాయ్ నానమ్మ తో మాట్లాడి నువ్వే ఏదో ఒకటి అంటుంది. అప్పుడు వసంత్ అమ్మ తో మాట్లాడటం నావల్ల కాదు నీ మాట అయితేనే వింటుంది.. నువ్వే అమ్మతో మాట్లాడు అంటాడు. ఖుషి మరి నీ దగ్గరకు వచ్చి నానమ్మ అత్తయ్య మూడు బాగోలేదు అలానే వదిలేస్తావా అంటుంది. అప్పుడు మాలిని అవును ఖుషి ఏం చేయాలి అంటుంది. ఖుషి నేను డల్ గా ఉంటే నాన్న అనుష్క తీసుకెళ్తారు తాతయ్య అప్పుడు నేను నవ్వుతాను అంటుంది. అప్పుడు రత్నం అవును మనం కూడా కాంచనం ఏదో ఒకటి కార్ కి తీసుకెళ్లారు తను హ్యాపీగా ఉంటుంది అంటాడు. మాలిని అవునండి వెళ్దాం ఖుషి ను అమ్మ నాన్న ని తీసుకొని రా అంటుంది. అప్పుడు ఖుషి అమ్మ నాన్న ఏదో పార్టీ కి వెళ్తున్నారు మనం వెళ్దాం అంటుంది. మాలిని సరే నేను కాంచన ని రెడీ చేసుకొని తీసుకొస్తాను అంటుంది.

Khushi assigns a task to Vedaswini and Yash
ఇక వసంత్ ఖుషి నువ్వు సూపర్ బంగారం అంటాడు. ఖుషి మనం అత్తతో కలిసి షికారుకెళదాం.. అమ్మ వాళ్ళు పార్టీ కి వెళ్తారు అంటుంది. ఇక వేద ఏ డ్రెస్ వేసుకోవాలని చూస్తుంది. అప్పుడు యశ్ వచ్చి నీకు ఎలా చేసుకున్న బానే ఉంటుంది అంటాడు. అప్పుడు వేల ఏమన్నారు అంటుంది. వెంటనే యశోదర్ నువ్వు ఏదో చేస్తున్నావ్ గా ఉంటావు.. కాదు బిలో యావరేజ్ గా ఉంటావు అంటాడు.అప్పుడు వేద అస్సలు ఒప్పుకోరు ఈనాటికి ఒక పొగడ్త వచ్చింది అయినా ఒప్పుకోవట్లేదు అనుకుంటుంది.. థాంక్యూ బెస్ట్ సీఈఓ గారు అంటుంది. ఇకపోతే ఖుషి వసంత మీ బాబాయి నా డ్రెస్ ఎలా ఉంది అంటుంది. వసంత్ ఖుషి ని నువ్వు ఏంజెల్ రా..ఇక అందరూ రెడీ అయ్యారు మనం డాన్స్ చేద్దాం మన ప్లాన్ సక్సెస్ అయింది అంటాడు.
ఇక వసంత్ నాకు ఎక్కడో తేడా కొడుతుంది మనం పార్టీ అని చెప్పి పంపిస్తున్నాను మీ డాడీకి అబద్ధం అని తెలిసి నన్ను చంపేస్తాడు అంటాడు. అప్పుడు ఖుషి ఇప్పుడెలా బాబాయి అంటుంది. ఆగు నేను ఆలోచిస్తాను అంటాడు. ఖుషి వసంత్ కలిసి ప్లాన్ చేస్తారు. ఖుషి యశ్ జేబులో ఐస్ క్రీం పెడుతుంది అప్పుడు యశోదర్ ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా పార్టీ కి టైం అవుతుంది అని ఆలోచిస్తాడు. ఇక మాలిని రత్నం అందరూ కలిసి బయటికి వస్తారు.

Khushi assigns a task to Vedaswini and Yash
అప్పుడు వసంత్ లాక్ చేసేస్తాను నాన్న మీరు వెళ్ళండి.. రూమ్ కి లాక్ చేసి వెళ్తారు. వేద యశోదర్ నీ ఏంటి అలా చూస్తున్నారు బిలొ ఆవరేజ్ గా ఉన్నాన బాగున్నానా అంటుంది. అప్పుడే యశోదర్ ఓకే అంటాడు. వెళ్దామా అంటుంది. అప్పుడు యశోదర్ వెయిట్ చెయ్ వస్తాను.. పాకెట్ లో ఐస్ క్రీమ్ అంటాడు. అప్పుడు వేద ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు అంటుంది. సరే వెల్దాము ఎవరి డోర్ లాక్ చేశారు అంటుంది. వేద మొత్తానికి మన డిన్నర్ మన ఇంట్లోనే క్యాండిల్ లైట్ డిన్నర్ అయింది అంటుంది.