Kasthuri comments on kl rahul : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే హీరోయిన్ కోసం, ఈ సీరియల్ కోసం తెలుగింటి ఇల్లాలందరూ తెగ వేచి చూస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తుంది. దీంతో ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించే కస్తూరికి చాలా పేమ్ వచ్చింది. అయితే ఈమె తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంటుకుంటుంది. అయితే తాజాగా ఆమె టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కామెంట్స్ చేసింది.
తాజాగా కేఎల్ రాహుల్ ఓ ప్రముఖ బ్రాండ్ కు చెందిన అండర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత క్రికెటర్లు ఎవరూ ఇలాంటి యాడ్స్ చేయడానికి ఇష్పడరని.. కానీ రాహుల్ మాత్రం ధైర్యం చేసి ఈ యాడ్ చేశాడని కస్తూరి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Read Also : Intinti Gruhalakshmi Kasturi : నాలుగు పదుల వయసులో కూడా క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేస్తున్న హీరోయిన్!