Ennenno Janmala Bandham Serial : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది కాంచననా దగ్గరికి వెళ్లి కైలాస్ అన్నయ్య గారు తన తప్పు తాను తెలుసుకొని మంచిగా మారడానికి ఇదొక కారణం కావచ్చు వదిన నీ భర్త మీ భర్త మంచివాడిగా తిరిగొస్తే ఎప్పటిలాగా మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు. ధైర్యంగా ఉండు వదిన నీకు అంతా మంచే జరుగుతుంది. మంచి జరిగేలా నేను చేస్తాను నీకు ఎప్పుడు ఏమి కావాలంటే నన్ను అడుగు వదిన. నీకు నేను ఉన్నాను మనసులో ఏమి పెట్టుకోకు నన్ను నమ్ము వదిన ఇంకొకసారి చెబుతున్న సారీ వదిన. నన్ను క్షమించండి ప్లీజ్ అని వేద, కాంచనతో అంటుంది..

Ennenno Janmala Bandham
అప్పుడు వాళ్ళ వదిన నా చెయ్యి కాలింది నేను నిప్పులో వెళ్లి చెయ్యి పెట్టినందుకు కాదు నిపుణులను తీసుకొచ్చి చే చేతిలో పెట్టినందుకు… గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది.. నొప్పించడం సులభమే కానీ మానడం చాలా కష్టం అని వేద తో అంటుంది. నువ్వు నువ్వే సముదాయించి కో వదిన బయట అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు పోదాం పద భోజనం చేద్దాం రా వదిన అని పిలుస్తుంది వేద నువ్వు వెళ్ళు నేను వస్తాను లే అంటుంది కాంచన. సరే వదిన తొందరగా వచ్చేయ్.. వేద తో ఖుషి రైమ్స్ చెప్పు ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు వేద ఖుషి తొందరగా నిద్ర పోవాలి నిద్ర రావట్లేదు అమ్మా అంటూ ఖుషి అంటుంది. ఒక కథ చెప్పవా అమ్మ అంటుంది అప్పుడు వేద ఏమి కథ చెప్పాలి నీకు అంటుంది ఫారెస్ట్ కథ చాలా బావుంటుంది అమ్మా అప్పుడు వేదా కథ చెబుతుంది…
అప్పుడు యశోధర, వేద ఖుషి తో కలిసి సరదాగా ఉంటారు.. అప్పుడు యశోధర తలకి వేద తల తాకుతుంది. ఖుషి నీకు కొమ్ములు వస్తాయి మల్ల తల కొట్టుకోండి. ఖుషి నన్ను నవ్వితే నేను పడుకుంటాను అంటూ మారాం చేస్తుంది . అక్కడికి కాంచన వస్తుంది వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి బాధతో రూమ్ లోకి వెళ్తుంది. కాంచన బాధను చూసి మాలిని బాధపడ బాకు కాంచన అంటూ ఓదారుస్తుంది… అమ్మ నాకు అన్నం నువ్వు తినిపిస్తావా అని కాంచన అడుగుతుంది. అప్పుడు తప్పకుండా తినిపిస్తా నమ్మ మాలిని అంటుంది. అదే చేతులతో నాకు విషయం కూడా తినిపించు అమ్మ .. అప్పుడు బాధతో ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావ్.
అమ్మ నిన్ను చాలా నమ్మాను మా అమ్మ ఉంది నాకేమీ కష్టం కలిగించకుండా చూస్తుంది. నీ మీద నమ్మకం పెట్టుకున్నాను అని పుట్టింటికి వచ్చానమ్మా.. అక్కడ నీ కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు కానీ నీ కూతురు సంతోషంగా లేదమ్మా. జైలు పాలైన అల్లుని గుర్తుతెచ్చుకొని ఉన్నాను. ఆయన ఎవరి బయటికి తీసుకొస్తారు అమ్మ నేను ఎప్పటికీ ఇలాగే ఏడ్చుకుంటూ ఉండాలా. నువ్వు వెళ్లి కేసు వాపసు తీసుకుంటావా అమ్మ అలా అయితేనే మా ఆయన బయటికి వస్తాడు లేకపోతే ఎవరు బయటికి తీసుకురావాలి చెప్పమ్మా చెప్పు అంటూ కుమిలిపోతుంది కాంచన అంతేలే అమ్మ నీ కోడలు సంతోషంగా ఉంటుంది. నీ కూతురు బాధతో ఉంటుంది.

Ennenno Janmala Bandham
ఈ సమస్య ఎలా తీర్చాలి అని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ మాలిని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కాంచన మాలిని పెత్తనమంతా వేదాలే అంటూ రెచ్చగొడుతుంది మాలిని కోపంతో నిన్నగాక మొన్న వచ్చిన వేదా, యశోదకు అమ్మ నేను నా కొడుకు నా మాట వినకుండా వేద మాట వింటాడా కోపంతో అంటుంది. అప్పుడు కాంచన ఇంకా అర్థం కావట్లేదు అమ్మ నీకు ఒక బ్రహ్మ లోనే ఉన్నావ్ అమ్మ నువ్వు యశ్వంత్ మారిపోయాడు… కైలాష్ పెట్టిన కేసు ని వాపస్ తీసుకోమని యశోదకి నేను చెబుతాను నా మాట వింటాడు.. కైలాష్ బయటికి తీసుకొస్తాను నన్ను నమ్ము .. బాధపడకు. అప్పుడు వేద ఖుషితో పాలు తాగి పడుకుంది లేమా అంటుంది అప్పుడు కుషి బాగా మారం చేస్తూ లేదమ్మా నువ్వు డాడీ సగం సగం తాగి ఇవ్వండి అవి నేను తాగుతాను… అంటుంది అప్పుడు యశోదర్ అలాగే వద్దు అంటాడు నాకోసం పాలు కూడా తాగరా మీరు అంటుంది ఖుషి… వేద పాలు సగం తాగి యశోధర్కు ఇస్తుంది కూడా పాలు తాగి ఖుషి ఇస్తాడు… అప్పుడు కుషి పాలు తాగుతుంది.
Ennenno Janmala Bandham Serial : లెక్క తేలాలి అభి.. చిక్కుముడి విప్పాలంటూ రగిలిపోతున్న మాళవిక..
ఖుషి కి గుడ్ నైట్ చెప్తుంది వేద.. అప్పుడు ఖుషి మమ్మీ ఐ లవ్ యు డాడీ ఐ లవ్ యు నా కోసం మీ ఇద్దరు పాలు తాగినందుకు థాంక్యూ.. యశోదర్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మాళవిక అక్కడికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటూ దేవుడు ఆలోచించడానికి మగవాడు ఆనందించడానికి ఆడదాన్ని పుట్టించాడు బంగారం దాని గురించి అంతగా ఆలోచించకు అభి అంటాడు అది కాదు యశోధర వేద ఎందుకు విడిపోయినట్టు ఖుషి కనిపించకపోవడానికి కారణం ఏమిటి మళ్లీ ఎందుకు కలిసినట్టు అంటూ మాలవిక అభి తో అంటుంది.. అప్పుడు అభి, యశోదర్ కావాలనే చేశారు అంటాడు మాళవిక తో అప్పుడు మాళవిక ఎవరిని నమ్మొద్దు అంటుంది..
అప్పుడు అభి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి యశోదను తెగ పొగిడేస్తున్నారు బంగారం. మాలవిక నీ మగబుద్దిని చూపిస్తున్న అసూయ పడుతున్నావ్ నువ్వు అంతగా అసూయ పడడానికి యశోదర్ దగ్గర ఏముంది అభి… అప్పుడు డబ్బు లేదు నువ్వు ఉన్నావ్.. ఇప్పుడు నువ్వు లేవు డబ్బు ఉంది నీ స్థానంలో వేద ఉంది.. అక్కడే నాకు రగిలిపోతుంది అభి నా స్థానంలో అది రావడం ఏంది. నా కూతురు మీద దాని పెత్తనం ఏమిటి కలవడం విడిపోవడానికి డ్రామాలు ఏంటి. లెక్క తేలాలి అభి చిక్కుముడి విప్పాలి అంటుంది. వేద, యశోధర మధ్య మనకి తెలియనిది ఏదో ఒకటి ఉంటుంది. అదేమిటో మనం తెలుసుకోగలిగితే వాళ్లు మన చేతిలో చిక్కుకున్న టే అదేమిటో తెలుసుకోవాలి బంగారం అంటాడు అభి .. అప్పుడు మాలవిక ఈ విషయంలో తార మనకి ఉపయోగపడుతుంది తార కి మనం కబురు చేయాలి అభి అప్పుడు గుడ్ ఐడియా మాళవిక ను పొగుడుతాడు.

Ennenno Janmala Bandham
ఖుషి వేద, చేతి మీద డాడీ కి గుడ్ మార్నింగ్ చెప్పు అని స్టిక్కర్ పెడుతుంది. అలాగే యశోద చేతి మీద కూడా డాడీ మమ్మీ కి గుడ్ మార్నింగ్ చెప్పు అని స్టిక్కర్ పెడుతుంది. అప్పుడు వేద, యశోధర గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు. అప్పుడు ఖుషి సంతోషపడుతుంది. ఖుషి మమ్మీ డాడీ కి డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయాలి. డాడీ మమ్మీ కి నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయాలి అంటూ చిట్టి లను పెడుతుంది. అప్పుడు వేద యశోద కి డ్రస్ ఇస్తుంది. యశోధర వేదా కి డ్రెస్ ఇస్తాడు.. వేద, యశోధర ని కలపడానికి ఖుషి అలా చేస్తుంది… వేద డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండగా యశోద వస్తాడు నేను వెళ్లాలంటే నేను వెళ్ళాలి అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఖుషి రాసిన చిట్టిని చూస్తారు చిన్న పిల్లల గొడవ పడకండి ఒకరి తర్వాత ఒకరు….. అప్పుడ యశోదర్ పక్కకి వెళ్తాడు దానితో వేద థాంక్యూ అని చెప్తుంది.
మరోవైపు మాళవిక ,అభి తార ను ఇంటికి పిలుస్తారు. అప్పుడు తార కంగ్రాట్యులేషన్స్ అభి మన్యం, మాళవిక చెబుతుంది. తార ఏమిటి కొత్తగా చెబుతున్నారు అవును యశోదను, వేదాలను మీద గెలవబోతున్నారు కదా.. మీలో ఎప్పుడూ లేని కొత్త కాంప్లిమెంట్స్ కనిపిస్తుంది తార. అవును అభి ఎప్పుడూ లేని కొత్త టైం స్టార్ట్ అయితుంది. అప్పుడు మాళవిక రియల్లీ అంటుంది. అవును సముద్రంలో పుట్టాల్సిన సునామి యశోద, వేదాల సంసారంలో పుట్టింది… వాళ్ల కుటుంబం పునాది కుదిపేసింది.. ఉక్కిరి బిక్కిరి చేసింది దడపుట్టింది లా చేసింది. ఆ సునామి పేరు కైలాస్, అభిమాన్యుని కి యశోద ఇంట్లో జరిగిందంతా చెప్పింది తార అప్పుడు మాలవికను అందుకే బంగారం నువ్వు తారకి కబురు చేస్తానంటే ఒప్పుకున్నాను.. అప్పుడు అభి వేటెన్ తార నువ్వు ఏది చెప్పాలో అది చేసేసా నీకు ఏది చేయాలి నేను ఏది చేస్తాను తార… ఐ డూ ఇట్ థాంక్యూ అభి అని అంటుంది తార థాంక్యూ అభి, మాళవిక అని చెప్పి తారక నుంచి వెళ్ళిపోతుంది.

Ennenno Janmala Bandham
మాళవికతో అభి మనకు ఒక ఆయుధం దొరికింది బంగారం ఆయుధం పేరు కైలాస్ అని చెప్తాడు. మరోవైపు యశోదర్, వేద టిఫిన్ చేయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఖుషి మమ్మీ డాడీ నువ్వు కలిసి నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేయాలని చిట్టి రాస్తుంది యశోధర కూడా డాడీ మమ్మీ కలిసి నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఉంటుంది. ఖుషి చెప్పిందని వాళ్ళిద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అప్పుడు వేద, యశోధర కొంచెం నవ్వు వచ్చుగా అని అంటుంది అప్పుడు యశోధర నాకు నవ్వు రాదు అంటాడు. ఖుషి చూస్తే బాధ పడుతుంది.
ఖుషి మనల్ని ఎక్కడినుంచైనా గమనించవచ్చు అందుకే నవ్వుమంటున్న ప్లీజ్…. అప్పుడు వాళ్ళిద్దరు నవ్వుతూ ఉండగా వాళ్ళిద్దర్నీ చూసి ఖుషి సంతోషపడుతుంది. అప్పుడు వేద, ఖుషి నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా అంటుంది ఖుషి మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీ గా ఉండాలి అంటుంది. అప్పుడు యశోద ఇలాగే ఉంటాం అని చెబుతాడు థాంక్యు డాడీ ఖుషి అంటుంది. నీకోసం ఏదైనా చేస్తామని వేద అంటుంది ఐ లవ్ యు మామ్ అంటుంది ఖుషి ఇక రేపు వేద, యశోధర, అభి, మాళవిక కలుస్తారు… జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.