Anchor manjusha : బుల్లి తెరపై గ్లామర్ షోతో మత్తెక్కించే అందాల ముద్దుగుమ్మలతో యాంకర్ మంజూష ఒకరు. టాలీవుడ్ లో హీరోయిన్ కావాలనే కలతో అడుగు పెట్టిన మంజూష రాంపల్లి రూట్ మార్చి టాప్ యాంకర్ గా స్థిరపడిపోయింది. అయితే నటి కావాలనే కోరిక మాత్రం ఇంకా తీరనే లేదనేది ఆమె పోస్టులు, సన్నిహితులతో పంచుకునే విషయాలతో స్పష్టం అవుతుంది. యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమా తెరపై మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఉంటూ తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

Anchor manjusha
అయితే తాజాగా ఆమె టైట్ డ్రెస్సు వేసుకని మతి పోగొట్టే అందాలతో పిచ్చెక్కిస్తోంది. క్యూట్ క్యూట్ పిక్స్ దిగుతూ… నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కైపెక్కించే చూపుతో కుర్రకారును కట్టి పడేస్తోంది. మంజూష జబర్దస్త్ లో సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి కూడా ప్రవేశించడంతో ఆ మధ్య టాక్ వచ్చింది కానీ మంజూ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
View this post on Instagram
Advertisement