Telugu NewsEntertainmentActress Meena : నటి మీనా ఇంట విషాదం.. భర్త విద్యా సాగర్ హఠాన్మరణం!

Actress Meena : నటి మీనా ఇంట విషాదం.. భర్త విద్యా సాగర్ హఠాన్మరణం!

Actress Meena : నాటి హీరోయిన్ మీన భర్త విద్యా సాగర్ మంగళ వారం రాత్రి చైన్నై హఠాత్తుగా మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాస కోశ సమస్య ఉందని… గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది. జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది.

Advertisement

ఆ తర్వాత నుంచి ఆయన సమస్య మరింత తీవ్రమైంది. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉండగా.. డోనర్ లేక వాయిదా పడుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించిందని సమాచారం. ఈరోజు విద్యా సాగర్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Actree meena husband died due to lungs infection
Actree meena husband died due to lungs infection

విద్యా సాగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యా సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని… మీనా ఆమె కుటుంబ సభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోందని సీనియర్ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యా సాగర్ ను మీనా 2009 పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Advertisement

Read Also : Veena-vani: ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైన అవిభక్త కవలలు వీణ-వాణి..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు