Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుదాసు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన ఈమె.. కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఇందుకు ప్రధానం కారణం.. ఆమె సెల్ఫీ ఫొటోలే.
నల్లని టాప్ వేస్కొని ఎత్తు నుంచి ఎద అందాలన్నీ కనిపించేలా ఫొటోలు దిగింది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పెడ్తూనే.. హాట్ ఫొటోస్ ను నెట్టింట్లోకి వదిలింది. ఇంకేముంది అతి తక్కువ సమయంలోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సన్నగా తీగలా ఉండే ఈ అమ్మడు ఆ మధ్య కాస్త లావెక్కింది. కానీ మళ్లీ మునుపటిలా తీగలా మారేందుకు చాలానే కష్టపడుతోంది. అందుకోసం ఆమె చేస్తున్న వర్కౌట్ వీడియోలను అభమానులతో పంచుకుంటుంది. ఓ వైపు చెమటలు, మరో వైపు ఎద అందాలు.. వీటికి తోడు ఎక్స్ ప్రెషన్స్.. తట్టుకోలేకపోతున్నాం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
A post shared by Ileana D’Cruz (@ileana_official)
Advertisement