rashi falalu – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Wed, 06 Apr 2022 13:39:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png rashi falalu – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! https://tufan9.com/latest-telugu-news/leo-zodaic-sign-april-month-horoscope-2022.html Wed, 06 Apr 2022 00:30:24 +0000 https://tufan9.com/?p=12062 Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహ రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల సింహ రాశి వారికి ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మొత్తంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లు కచ్చితంగా విజయం సాధఇంచే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహిస్తూ… […]

The post Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహ రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల సింహ రాశి వారికి ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మొత్తంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లు కచ్చితంగా విజయం సాధఇంచే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహిస్తూ… సరైన దిశా నిర్దేశంతో ముందుకు సాగితే సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు. అంతే కాకుండా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్లకి ప్రమోషన్లు రావడం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకు ఈ నెల శుభారంభం.

అయితే స్థిర బుద్ధితో ప్రణాళికను తయారు చేసుకొని ఆ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెలంతా శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ అంతకు మించి ధన లాభం ఉంటుంది. అయితే మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్త కొత్త మెలకువలు నేర్చుకోవడం అవసరం. ధనం వృద్ధి చెందుతుంది. అంతే కాకుండా నూతన వస్తు లాభముంది. ఈ నెలంతా మీరు ఇష్ట దైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది.

Read Also : Zodiac Signs : కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

The post Zodiac Signs : సింహ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Zodiac Signs : మిథున రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! https://tufan9.com/latest-telugu-news/gemini-zodaic-sign-april-month-horoscope-2022.html Mon, 04 Apr 2022 00:25:44 +0000 https://tufan9.com/?p=11735 Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి శని భాగ్య స్థానానికి వస్తున్నాడు. గురువు కన్య రాశిలోకి, కుజుడు భాగ్య స్థానంలో వెళ్తున్నాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాల వల్ల ఎక్కువ శుభ ఫలితాలు తక్కువ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు, ధన లాభం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాల కోసం ఎక్కువ మొత్తంలో మీరు ఖర్చులు చేయబోతున్నారు. […]

The post Zodiac Signs : మిథున రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి శని భాగ్య స్థానానికి వస్తున్నాడు. గురువు కన్య రాశిలోకి, కుజుడు భాగ్య స్థానంలో వెళ్తున్నాడు. ఈ విధంగా ప్రధాన గ్రహాల వల్ల ఎక్కువ శుభ ఫలితాలు తక్కువ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు, ధన లాభం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాల కోసం ఎక్కువ మొత్తంలో మీరు ఖర్చులు చేయబోతున్నారు.

అదే విధంగా వ్యాపారం చేసే వారికి కొన్ని మార్పులు వస్తాయి. అనుకోకుండా వచ్చే ఈ మార్పుల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు గట్టి పట్టుదలతో చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే ప్రేమికు మధ్య ఈ నెలలో ప్రేమ ఎక్కువవుతుంది. పెళ్లి చేసుకోవాలను వాళ్లు పెద్దలను ఒప్పించి చేస్కోవడం మంచిది.

అనుకోని చికాకు ఘటనలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఖర్చులను తగ్గించుకోండి. ఓపికతో మీ సమస్యలను తొలగించుకోవాలి. అలాగే మీ స్నేహితులు లేదా మీతో ఉండే వారిపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. వారే మీకు చెడు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండి.

Read Also : Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?

The post Zodiac Signs : మిథున రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>