Actress Rohini: నటి రోహిణి గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఓ లుక్కేయండి!
Actress Rohini: నటి రోహిణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, సామాజిక కార్యకర్తగా, రచయితగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే బాల్య నటిగా సినీరంగంలో అడుగు పెట్టిన ఈమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది. అనేక సినిమాల్లో పిన్ని, అమ్మ, చెల్లిగా నటించి మార్కులు కొట్టేసింది. అయితే చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రితో పాటు విశాఖపట్నం నుంచి … Read more