ankitha – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Thu, 03 Nov 2022 07:00:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png ankitha – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Intinti Gruhalakshmi : అభి పై మండిపడిన అంకిత.. అనసూయని రెచ్చగొడుతున్న లాస్య..? https://tufan9.com/trending-news/lasya-with-evil-intentions-misleads-anasuya-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Thu, 03 Nov 2022 04:55:45 +0000 https://tufan9.com/?p=34180 Intinti Gruhalakshmi Nov 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పరందామయ్య కాఫీ పెట్టుకోవడానికి అని కిచెన్ లోకి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్ కాయగూరలు తీసుకుని వచ్చి బారెడు పొద్దెక్కిన తులసి ఇంకా లేవకపోవడంతో తన అమ్మమ్మని పిలిచి అమ్మమ్మ నేను ఎనిమిదవ వింత చూస్తున్నాను అమ్మమ్మ […]

The post Intinti Gruhalakshmi : అభి పై మండిపడిన అంకిత.. అనసూయని రెచ్చగొడుతున్న లాస్య..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi Nov 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పరందామయ్య కాఫీ పెట్టుకోవడానికి అని కిచెన్ లోకి వెళ్తాడు.

ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్ కాయగూరలు తీసుకుని వచ్చి బారెడు పొద్దెక్కిన తులసి ఇంకా లేవకపోవడంతో తన అమ్మమ్మని పిలిచి అమ్మమ్మ నేను ఎనిమిదవ వింత చూస్తున్నాను అమ్మమ్మ అనడంతో ఎక్కడరా అనగా ఇదిగో మీ ఇంట్లోనే మా అమ్మని చూడు అని అంటాడు ప్రేమ్. ఎప్పుడూ సూర్యుడిని నిద్ర లేపే మా అమ్మ ఈరోజు సూర్యుడు నడి నెత్తికి వస్తున్న కూడా ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ నిద్రపోతే నీకేమి అడ్డం అని అనగా నాకు ఏమి అడ్డం లేదు కూతుర్ని పడుకోబెట్టి కోడలతో పని చేస్తున్నావు అంటూ అమ్మమ్మకి అత్తయ్య మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు.

Lasya with evil intentions misleads Anasuya in todays intinti gruhalakshmi serial episode
Lasya with evil intentions misleads Anasuya in todays intinti gruhalakshmi serial episode

ఏంట్రా ప్రేమ్ అత్తమ్మ కోడలి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా లేదులే అమ్మమ్మ అని అంటాడు. నేను మీ అమ్మని రెండు మూడు సార్లు నిద్ర లేపాను రెండు నిమిషాలు అని చెప్పి అలాగే పడుకుంటుంది అనడంతో మా అమ్మని ఎలా లేపాలో నాకు తెలుసు అని చెప్పి ప్రేమ్ పరంధామయ్యలా గొంతు మార్చి అమ్మ తులసి కాఫీ అని అడగడంతో వెంటనే తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చి తులసి ప్రేమ్ చెవిని మెలేస్తూ ఇలాంటి చిలిపి పనులు చేస్తావా అని అంటూ ఉంటుంది. అప్పుడు వారందరూ సంతోషంగా ఉంటారు.

మరొకవైపు పరంధామయ్య కిచెన్ లో కాఫీ పెట్టుకుంటూ ఉండగా అనసూయ అక్కడికి వచ్చి ఏంటండీ మీరు పెట్టుకుంటున్నారు నేను కాఫీ తెస్తాను అని అనగా పరంధామయ్య పక్కకు తప్పుకో అన్న విధంగా చూస్తాడు. అప్పుడు ఆ తులసి నా తల్లి ఇంట్లో వెళ్లిపోయినప్పటి నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు పక్కకు వచ్చి కూర్చున్న పట్టించుకోవడం లేదు నేను ఏం తప్పు చేశాను అండి అని అనసూయ మాట్లాడుతూ ఉండగా పరంధామయ్య మాత్రం టీ పెట్టుకుని చివరిలో వెళ్తూ మనిద్దరం తప్పు చేయలేదు ఆ దేవుడు తులసి జీవితంలోకి సామ్రాట్ ని 26 ఏళ్ల క్రితమే పంపించి ఉంటే ఎంతో బాగా ఉండేది తులసి జీవితం బాగుపడేది అని అంటాడు.

intinti gruhalakshmi 3-11-2022 serial : అభి షాక్.. 

మరొకవైపు తులసి ఇంట్లో పూజ చేస్తూ తులసి మొక్కకు తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంకిత వంట చేస్తూ ఉండగా అభి ఇంకా ఇంత లేటా నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఖాళీగా కూర్చోలేదు అని అనటంతో అంకిత అక్కడికి వచ్చి అబీ పై సీరియస్ అవుతుంది. అప్పుడు తులసి గురించి ప్రస్తావిస్తూ మీ అమ్మ వెళ్ళిపోయినందుకు బాధ లేదా అనడంతో నాకు బాధ ఉంది అంకిత కానీ మామ్ చేసిన తప్పు అనిపించింది అందుకే చెప్పాను అని అంటాడు. అంకిత నువ్వు తప్పు చేస్తున్నావ్ అని నాకు అనిపిస్తుంది నేను వదిలేస్తాను అనడంతో అభి షాక్ అవుతాడు.

టిఫిన్ ఈరోజు మాత్రమే కాదు అవి ఇప్పటినుంచి రోజు ఇలాగే లేట్ అవుతుంది సర్దుకోవడం నేర్చుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు అనసూయ బట్టలు మడతేస్తూ తులసి ఇన్ని పనులు ఎలా చేసేదో చేసుకోలేక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి సామ్రాట్ తులసీల గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆస్తిని మన పేరు మీద రాయించుకోండి అంటూ అనసూయని రెచ్చగొడుతుంది.

ఆ తర్వాత తులసి ఆఫీస్ కి వెళ్తూ ఉండగా ప్రేమ్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉండడంతో అది చూసి దీపక్ అతని భార్య సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే తులసి వాళ్ళ అమ్మ ప్రేమ్ కీ తులసికి క్యారేజ్ తీసుకుని వస్తుంది. ఆ తర్వాత తులసి ప్రేమ్ లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనసూయ కూరగాయలు కొనడానికి వెళ్ళగా అక్కడి తులసి గురించి తలా ఒక మాట తప్పక మాట్లాడడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Read Also : Ennenno Janmala Bandham : ఆదిత్య, ఖుషి మధ్యలో నలిగిపోతున్న యష్.. సంతోషంలో వేద..?

The post Intinti Gruhalakshmi : అభి పై మండిపడిన అంకిత.. అనసూయని రెచ్చగొడుతున్న లాస్య..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi Oct 15 Today Episode : ప్రేమ్ కి ముద్దు పెట్టిన శృతి.. అభి, ప్రేమ్ లతో గుంజీలు తీయిస్తున్న పరంధామయ్య..? https://tufan9.com/trending-news/prem-realises-his-mistake-and-apologises-to-shruthi-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Sat, 15 Oct 2022 05:30:32 +0000 https://tufan9.com/?p=32963 Intinti Gruhalakshmi Oct 15 Today Episode : తెలుగు బుల్లీతెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్ చేసిన పనికి తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి బాధతో మాట్లాడుతూ నువ్వు నా కొడుకువి అనుకున్నాను భార్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు […]

The post Intinti Gruhalakshmi Oct 15 Today Episode : ప్రేమ్ కి ముద్దు పెట్టిన శృతి.. అభి, ప్రేమ్ లతో గుంజీలు తీయిస్తున్న పరంధామయ్య..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi Oct 15 Today Episode : తెలుగు బుల్లీతెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్ చేసిన పనికి తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి బాధతో మాట్లాడుతూ నువ్వు నా కొడుకువి అనుకున్నాను భార్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకు కాదు ఆ నందగోపాల్ కొడుకువి అంటూ కోప్పడుతుంది తులసి. నీకోసం శృతి అంత చేస్తే నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి అబద్ధం చెప్పిందని తన మీద నింద వేస్తావా అంటూ ప్రేమ్ మీద మండిపడుతుంది.

Intinti Gruhalakshmi Oct 15 Today Episode
Intinti Gruhalakshmi Oct 15 Today Episode

శృతికీ కూడా నాకు పట్టాల్సిన గతే పట్టాలి అనుకుంటున్నావా అనగా వెంటనే ప్రేమ్ తప్పు అయిపోయింది అమ్మ నేను అంత దూరం ఆలోచించలేదు నన్ను క్షమించు అంటూ తులసీ కాల మీద పడతాడు. అప్పుడు తులసి నన్ను కాదు శృతిని అడుగు అని అనడంతో అప్పుడు ప్రేమ్ శృతి కాళ్ల మీద పడబోతుండగా హ్యాపీ అందులో నా తప్పు కూడా ఉంది నన్ను కూడా క్షమించు ప్రేమ్ అని అంటుంది. ఇప్పుడు తులసి అమ్మయ్య ఇద్దరు కలిసిపోయారు అని అనుకుంటుంది.

అప్పుడు అభి అంకితలను మీ మధ్య కూడా ఏమైనా ఉందా అని అడగగా లేదు అమ్మ అంటాడు అభి. ఆ తర్వాత తులసి ప్రేమ్ తో కోపంగా గట్టిగా కొట్టాను ప్రేమ్ సారీ అని అనగా వెంటనే పరంధామయ్య అది అలా చెబితే పోదు శృతి ముద్దు పెడితే పోతుంది అంత వెంటనే శ్రుతి ప్రేమ్ కి ముద్దు పెడుతుంది. అప్పుడు అభి, ప్రేమ్ జంటలకు మరొకసారి శోభనం జరిపించాలి అని అనుకుంటారు. ఆ తర్వాత తులసి శృతి అంకితల శోభనం గది తయారు చేస్తూ ఉంటుంది.

Intinti Gruhalakshmi అక్టోబర్ 15  ఎపిసోడ్ : శ్రుతి-అంకితకు మళ్లీ మొదటి రాత్రి.. శోభనం గదిలో రెచ్చిపోయారుగా..

పక్కనే ఉన్న దివ్య వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు అంకిత సృజన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ మాకు ఏదోలా ఉంది ఇప్పుడు ఇంకో శోభనం అవసరమా అని అనగా పెద్ద వాళ్ళు చెప్పింది వినాలి అని అంటుంది తులసి. అప్పుడు దివ్య వదినలను ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉంటుంది. మరోవైపు పరంధామయ్య అభి,ప్రేమ్ లను గుంజిలు తీపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఎందుకు అని అడిగిన చెప్పకుండా వారితో బలవంతంగా గుంజీలు తీయిస్తూ ఉంటాడు పరందామయ్య.

అప్పుడు అనసూయ వచ్చి పరంధామయ్యపై సెటైర్లు వేయడంతో అభిప్రేమలు నవ్వుతూ ఉంటారు. తులసి అక్కడికి వచ్చి మీరు ఇంకా తయారవ్వలేదా అని అడుగుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన దివ్య మా వదినలు చాలా హుషారుగా ఉన్నారు అని అంటుంది. ఆ తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. అప్పుడు అభి పాలు తీసుకువస్తూ ఉండగా అప్పుడు అభి ఏంటి అంకిత నాతో పాల గ్లాస్ తెప్పిస్తున్నావ్ అని అనగా నిన్ను అలా చూడాలని ఉంది అది అంటూ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు శృతి ప్రేమ్ లు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Read Also : Intinti Gruhalakshmi: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న శృతి.. ప్రేమ్ చెంప చెల్లుమనిపించిన తులసి.?

The post Intinti Gruhalakshmi Oct 15 Today Episode : ప్రేమ్ కి ముద్దు పెట్టిన శృతి.. అభి, ప్రేమ్ లతో గుంజీలు తీయిస్తున్న పరంధామయ్య..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..? https://tufan9.com/trending-news/tulasi-ankitha-and-divya-team-up-to-corner-lasya-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Fri, 01 Jul 2022 06:20:44 +0000 https://tufan9.com/?p=22319 Intinti Gruhalashmi july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తన 20 లక్షలు మాయం అవ్వడానికి లాస్యనే కారణం అని తెలుసుకుంటుంది తులసి. ఈరోజు ఎపిసోడ్ లో నందు దంపతులు వారి కంపెనీ టీం పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి ఏమి […]

The post Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalashmi july 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తన 20 లక్షలు మాయం అవ్వడానికి లాస్యనే కారణం అని తెలుసుకుంటుంది తులసి. ఈరోజు ఎపిసోడ్ లో నందు దంపతులు వారి కంపెనీ టీం పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి ఏమి తెలియనట్టుగా లాస్యకు ఫోన్ చేయడంతో లాస్య కావాలని తెలిసి తెలియనట్టుగా కాల్ లిఫ్ట్ చేసి పక్కన పెడుతుంది.

Tulasi, Ankitha and Divya team up to corner Lasya in todays intinti gruhalakshmi serial episode
Tulasi, Ankitha and Divya team up to corner Lasya in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు నందు తులసి గురించి ఓవర్ గా మాట్లాడుతూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే అందుకు గల కారణం లాస్య అంటూ లాస్యను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం లాస్య. నాకు మాట ఇచ్చిన వెంటనే నా ముందు 20 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. అని అనడంతో ఆ మాటలు వింటున్న తులసి షాక్ అవుతుంది.

ఆ తరువాత భాగ్య నందు మాటలకు టెన్షన్ పడుతూ నాకు ఏదో భయంగా ఉంది లాస్య బావగారికి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆ డబ్బు తులసి అక్కది అని తెలిస్తే గొడవ చాలా పెద్దది అవుతుంది అని అంటూ ఉండగా ఫోన్లో వారిద్దరి మాటలు విన్నతులసి మరింత షాక్ అవుతుంది. ఆ తర్వాత లాస్య తులసి తో ఫోన్ మాట్లాడటం కోసం పక్కకు వెళ్ళగా అప్పుడే నందు అక్కడికి వచ్చి నువ్వు ఇచ్చిన 20 లక్షలతో నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాను.

నీకు 20 లక్షల రూపాయలు ఇచ్చే గొప్ప ఫ్రెండ్స్ ఉండటం నిజంగా నీ గ్రేట్ అని నందు లాస్యను పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత నందు అక్కడి నుంచి వెళ్లిపోయాక తులసి మాట్లాడుతూ నిజంగా నీకు 20 లక్షలు ఇచ్చే గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్ నాకు కూడా ఉంటే బాగుండు అంటూ లాస్యతో కాస్త వెటకారంగా మాట్లాడి ఫోన్ కట్ చేయడంతో లాస్య కాస్త టెన్షన్ గా కనిపిస్తుంది.

ఆ తరువాత దివ్య అంకిత తులసి ముగ్గురు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఆ తులసి పరంధామయ్య దంపతులకు తెలియకుండా ఉండాలి అని అనుకుంటారు. మరొకవైపు లాస్య తులసి గురించి తెలుసుకోవడానికి భాగ్య నీ తులసి ఇంటికి పంపిస్తుంది. ఇక తులసి కుటుంబం భోజనం చేస్తూ ఉండగా ఇంతలో ఆ భాగ్య వచ్చి వారందరిపై లేనిపోని ప్రేమలు ఉలుకబోస్తూ నటిస్తుంది.

అప్పుడు పరంధామయ్య దంపతులు భాగ్యాన్ని వెటకారంగా మాట్లాడడంతో తులసి కావాలనే భాగ్య నీ వెనకేసుకొస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య భాగ్య ఇద్దరు రోడ్డుపై పరుగులు తీస్తూ ఒక చోటికి చేరుకుంటారు. అక్కడ రంజిత్ కు బదులుగా లాస్య ఫ్యామిలీ ఉండడంతో షాక్ అవుతారు. అప్పుడు లాస్య నా 20 లక్షలు తీసుకొని మీ ఆయన నందు కి కంపెనీ పెట్టి ఇస్తావా నువ్వు ఏం చేస్తావో తెలియదు 24 గంటల్లో నా 20 లక్షలు నా అకౌంట్ లో ఉండాలి లేదంటే నీ అంతు చూస్తాను అనడంతో లాస్య షాక్ అవుతుంది.

Read Also : Intinti Gruhalakshmi june 30 Today Episode : తులసిపై మండిపడ్డ గాయత్రి.. లాస్య అంతు చూస్తానన్న తులసి..?

The post Intinti Gruhalashmi july 1 Today Episode : లాస్య ప్లాన్‌ను పసిగట్టిన తులసి.. భాగ్య,లాస్యలకు దిమ్మ తిరిగే షాక్..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi june 30 Today Episode : తులసిపై మండిపడ్డ గాయత్రి.. లాస్య అంతు చూస్తానన్న తులసి..? https://tufan9.com/trending-news/tulasi-gets-heartbroken-after-learning-about-ankithas-deed-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Thu, 30 Jun 2022 06:36:08 +0000 https://tufan9.com/?p=22163 Intinti Gruhalashmi june 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అంకిత డబ్బులు ఇస్తాను అని అనడంతో తులసి వద్దు అని అంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో తులసి, భాగ్య అక్కడికి వచ్చి కాసేపు గాయత్రి కి అర్థం కాకుండా […]

The post Intinti Gruhalakshmi june 30 Today Episode : తులసిపై మండిపడ్డ గాయత్రి.. లాస్య అంతు చూస్తానన్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalashmi june 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అంకిత డబ్బులు ఇస్తాను అని అనడంతో తులసి వద్దు అని అంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో తులసి, భాగ్య అక్కడికి వచ్చి కాసేపు గాయత్రి కి అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు లాస్య అసలు విషయం చెప్పడంతో గాయత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య భాగ్యా ఇద్దరు గాయత్రి ని మరింత రెచ్చగొట్టి ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు.

Intinti Gruhalashmi june 30 Today Episode
Intinti Gruhalashmi june 30 Today Episode

మరొకవైపు తులసి ఫ్యామిలీ అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య షూరిటీ విషయం గురించి అంకితతో మాట్లాడుతూ ఎందుకు షూరిటీ సంతకం పెట్టావ్ అంకిత అని ప్రశ్నించగా.. నాకు కూడా పెట్టాలని లేదు తాతయ్య కానీ తులసి ఆంటీ పరువు పోతుంది అందుకే ఆ సమయంలో నేను సంతకం చేయాల్సి వచ్చింది అని అంటుంది అంకిత.

ఇంతలోనే తులసి వారి కోసం బజ్జీలు తీసుకుని రావడంతో అవి తిని వారందరూ బాగున్నాయి అని పొగుడుతూ ఉంటారు. ఇంతలోనే గాయత్రి వచ్చి ఎందుకు బాగుండవు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు అంకిత తులసి ఎక్కడ నిజం తెలిసిపోతుంది ఎక్కడ తన తల్లి గొడవ చేస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

అప్పుడు గాయత్రి తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు తులసి ఏమి అయ్యింది వదిన ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనడంతో అప్పుడు నా కూతురితో 20 లక్షల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టించుకున్నావు కదా అని అనగా ఆ మాటలకూ తులసి లేదు అని గాయత్రి తో వాదిస్తుంది.

అప్పుడు గాయత్రిని నమ్మించడానికి తులసి దివ్య పై ఒట్టు వేయబోతుండగా అప్పుడు అంకిత అడ్డుకొని అసలు విషయం చెప్పడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తరువాత గాయత్రికి నచ్చ చెబుతూ నీ కూతురు డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోను నేనే సొంతంగా కట్టేస్తాను అని అంటుంది. వెంటనే గాయత్రి ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏం చేస్తావు అని అనడంతో నీ కూతురిని శాశ్వతంగా మీ ఇంటికి పంపించేస్తాను అని చెప్పగా తులసి కుటుంబం మొత్తం షాక్ అవుతారు.

Read Also :  Intinti Gruhalakshmi june 28 Today Episode : రంజిత్ ని వెతికే పనిలో పడిన తులసి.. సంతోషంతో పార్టీ చేసుకుంటున్న లాస్య..?

 

The post Intinti Gruhalakshmi june 30 Today Episode : తులసిపై మండిపడ్డ గాయత్రి.. లాస్య అంతు చూస్తానన్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalashmi june 22 Today Episode : తులసి విషయంలో మాస్టర్ ప్లాన్ వేసిన లాస్య.. కోపంతో రగిలి పోతున్న అంకిత..? https://tufan9.com/trending-news/lasya-and-nandu-get-into-a-heated-argument-about-tulasi-decision-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Wed, 22 Jun 2022 06:43:37 +0000 https://tufan9.com/?p=21095 Intinti Gruhalashmi june 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని అభి నానా రకాల మాటలు అనడం తో అంకిత వారిపై విరుచుకుపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో అభి మాట్లాడిన మాటలకు అంకిత కోపంతో రగిలిపోతూ అభికీ స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. నువ్వు […]

The post Intinti Gruhalashmi june 22 Today Episode : తులసి విషయంలో మాస్టర్ ప్లాన్ వేసిన లాస్య.. కోపంతో రగిలి పోతున్న అంకిత..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalashmi june 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని అభి నానా రకాల మాటలు అనడం తో అంకిత వారిపై విరుచుకుపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో అభి మాట్లాడిన మాటలకు అంకిత కోపంతో రగిలిపోతూ అభికీ స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా ఆంటీ మౌనంగా ఉంది అంటే ఆంటీ గొప్పతనం ఏంటో తెలుసుకో అని అభి పై ఫైర్ అవుతుంది. నువ్వు అన్నావు కదా మరో తులసిని తయారు చేస్తుంది అని అంతకంటే అదృష్టం మరొకటి లేదు అని అంటుంది అంకిత.

Intinti Gruhalashmi june 22 Today Episode
Intinti Gruhalashmi june 22 Today Episode

కానీ నువ్వు నందగోపాల్ లాగా చేస్తే మాత్రం తులసి ఆంటీ లాగా నేను ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తులసి ఆంటీని అన్న మాటల స్థానంలో నేను ఉంటే నీ చెంప పగలగొట్టే దాన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ దండం పెడుతుంది అంకిత. ఆ తర్వాత అభి అన్న మాటలను తలచుకొని తులసి బాధపడుతూ ఉంటుంది.

అప్పుడు తులసి కుటుంబం తులసి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంకిత అంతా నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉండడంతో తులసి అంకితను చేరదీస్తుంది. మరొక వైపు శృతి ఇంట్లో పాటలు వింటూ బట్టలు కుడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ బయట నుంచి చిరాకుగా వచ్చి ఆ పాటలు ఆఫ్ చేస్తాడు.

అప్పుడు శృతి బయట కోపం ఇంట్లో చూపించకు అని అనగా అప్పుడు ప్రేమ్ బయట కోపం కాదు అభి పై కోపం అని చెప్పి జరిగినదంతా వివరిస్తాడు ప్రేమ్. అప్పుడు శృతి తన వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంకితకు ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకోవాలి అని అనుకొని మళ్ళీ వద్దు అని నిర్ణయించుకుంటుంది.

ఆ తర్వాత తులసి పాటలు పాడుతూ ఉండగా ఇంతలో అంకిత అక్కడికి వచ్చి పొగుడుతూ ఉంటుంది. అప్పుడు శృతి ఫోన్ చేసి నా వల్లే జరిగింది కదా అని అనడంతో అంకితం లేదు అంటూ అలా వారు ఒకరికి ఒకరు బాధ గురించి చెప్పుకుంటూ ఉండగా అది చూసి మురిసిపోతూ ఉంటుంది.

మరొక వైపు నందు కంపెనీ పెట్టుబడి కోసం ప్రయత్నిస్తూ వుండగా లాస్య 20 లక్షలు ఇస్తాను అని అనడంతో నందు నమ్మకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు లాస్య తులసి ఎలా అయినా నీతో 20 లక్షలు పెనాల్టీ కట్టిస్తాను అని అంటుంది.

Read Also : Intinti Gruhalakshmi : అభిపై మండిపడిన అంకిత.. నందుకి స్ట్రాంగ్ గా బుద్దిచెప్పిన అనసూయ..?

The post Intinti Gruhalashmi june 22 Today Episode : తులసి విషయంలో మాస్టర్ ప్లాన్ వేసిన లాస్య.. కోపంతో రగిలి పోతున్న అంకిత..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇల్లు వదిలి తులసి చెంతకు చేరిన అంకిత.. విషయం తెలిసి ఆవేశంతో ఊగి పోతున్న లాస్య నందు? https://tufan9.com/latest-telugu-news/ankitha-leave-the-house-and-come-to-tulasi-home-lasya-and-nandu-get-very-angry-in-intinti-gruhalakshmi-serial.html Mon, 20 Jun 2022 07:00:02 +0000 https://tufan9.com/?p=20844 Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రతిరోజు ప్రసారమౌతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..అంకిత తల్లి గాయత్రి ఐ హేట్ యు అంకిత అని అనడంతో నాకు ప్రేమ లేని చోట ఉండాలని లేదు అంటూ లగేజ్ బ్యాగ్ పెట్టుకొని తులసి ఇంటికి వస్తుంది.ఈ విధంగా లగేజ్ బ్యాగ్ తో తులసి […]

The post Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇల్లు వదిలి తులసి చెంతకు చేరిన అంకిత.. విషయం తెలిసి ఆవేశంతో ఊగి పోతున్న లాస్య నందు? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రతిరోజు ప్రసారమౌతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..అంకిత తల్లి గాయత్రి ఐ హేట్ యు అంకిత అని అనడంతో నాకు ప్రేమ లేని చోట ఉండాలని లేదు అంటూ లగేజ్ బ్యాగ్ పెట్టుకొని తులసి ఇంటికి వస్తుంది.ఈ విధంగా లగేజ్ బ్యాగ్ తో తులసి ఇంటిలోకి అడుగుపెట్టడంతో అది చూసిన పరంధామయ్య దివ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. దివ్య గట్టిగా తులసిని పిలుస్తుంది. ఏం జరిగిందని తులసి బయటకు రాగా లగేజ్ బ్యాగ్ తో ఉన్నటువంటి అంకితను చూసి షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi june 20 Today Episode
Intinti Gruhalakshmi june 20 Today Episode

తులసి ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరగడంతో గతంలో అంకితను తన ఇంటికి రావద్దు అన్న మాటలను గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ మాటకు బదులుగా అంకిత సమాధానం చెబుతూ అది నా ఇల్లు ఎవరి పర్మిషన్ లేకుండా నేను అక్కడికి వస్తాను అంటూ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది.నువ్వు ఎలా వచ్చిన నా నిర్ణయం మారదు అంటూ తులసి సమాధానం చెప్పడంతో నాకు వేరే దారి లేదని అంకిత సమాధానం చెబుతుంది.

అంకిత ఒంటరిగా రావడంతో పరంధామయ్య మాట్లాడుతూ ఒంటరిగా వచ్చావ్ అభి రాలేదా అని ప్రశ్నిస్తాడు. దీంతో అంకిత తన బాధలను చెప్పుకుంటుంది. ఆస్తి తన పేరు పై ఆస్తి ఉన్నప్పటికీ ఆస్తి అనుభవించే స్వేచ్ఛ నాకు లేకుండా పోయింది అంటూ బాధపడుతుంది.ఈ విధంగా అంకిత బాధపడుతూ వుండగా తులసి అప్పటికి తనకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది.ఈ విధంగా తులసి అంకితను పంపించాలని చూస్తుండగా అంకిత తాను ఉంటే అక్కడ ఉంటాను లేదంటే ఆశ్రమంలోనే ఉంటాను కానీ తిరిగి తన మమ్మీ ఇంటికి వెళ్ళనని ఖరాఖండిగా చెప్పేస్తుంది.

అంకిత తీసుకున్న ఈ నిర్ణయంతో చేసేదేమీ లేక తనను లోపలికి పంపుతుంది. గదిలో ఒంటరిగ కూర్చున్న అంకిత అభి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మరో వైపు నందు ఇంటి ఓనర్ వచ్చి ఇంటి అద్దె చెల్లించాలని గొడవ చేస్తాడు.ఇల్లు అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి పోవడం మంచిది అంటూ గొడవ చేయగా నందు తణుకు సర్దిచెప్పి కాస్త సమయం అడుగుతాడు. అదే సమయంలో లాస్య అక్కడికి వచ్చి నందుని రెచ్చగొడుతూ తిరిగి తులసి ప్రస్తావన తీసుకు వస్తుంది.

ఈ క్రమంలోనే నందు అభికి ఫోన్ చేసి అంకిత గురించి అడగగా అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయి తులసి దగ్గరకు వెళ్లిందని తెలుసుకుంటాడు. అదే సమయంలోనే గాయత్రి ఫోన్ తీసుకొని తులసి అనుకున్నది అనుకున్నట్టుగా చేసింది. మనం వెళ్లి తనని నిలదీయాలి అంటూ మాట్లాడుతుంది. మరోవైపు అంకిత అభి తన స్వార్థం కోసం తనని దూరం పెడుతున్నాడు అంటూ కుమిలిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా వచ్చే ఎపిసోడ్ లో లాస్య నందు కోపంతో తులసి ఇంటి పైకి గొడవకు వస్తారు.
Read Also :  Intinti Gruhalashmi june 16 Today Episode : తులసి ఇంటికి వెళ్లి పోయిన అంకిత.. కోపంతో రగిలిపోతున్న అభి..?

 

The post Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇల్లు వదిలి తులసి చెంతకు చేరిన అంకిత.. విషయం తెలిసి ఆవేశంతో ఊగి పోతున్న లాస్య నందు? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi: అభిని నమ్మి మోసపోయిన అంకిత.. బాధతో కుమిలిపోతున్న తులసి..? https://tufan9.com/trending-news/tulasi-shares-her-grief-with-paradhamaiah-about-prems-situation-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Mon, 13 Jun 2022 04:38:02 +0000 https://tufan9.com/?p=20172 Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శృతి వేరే వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది అన్న విషయం తెలిసి తులసి బాధ పడుతూ ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నామో శృతి కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు అని అనగా వెంటనే శృతి […]

The post Intinti Gruhalakshmi: అభిని నమ్మి మోసపోయిన అంకిత.. బాధతో కుమిలిపోతున్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శృతి వేరే వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది అన్న విషయం తెలిసి తులసి బాధ పడుతూ ఉంటుంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నామో శృతి కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు అని అనగా వెంటనే శృతి మీరు చెప్పే అవకాశం ఇవ్వలేదు ఆంటీ అని అంటుంది. ఇక తెలిసి శృతి, ప్రేమ్ ల గురించి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు శృతి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఇది కాబట్టి మాకు ఈ కష్టాలు తప్పవు మీ అనడంతో తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

అప్పుడు తులసి ఏదైనా సొంతంగా చేసే ఆలోచన చేయమని అనటంతో దానికి డబ్బులు కావాలి అని ఉంటుంది. అప్పుడు శృతి ఐదు లక్షలు కావాలి దాని కోసమే ప్రయత్నిస్తున్నాము అని అనడంతో పక్కనే ఉన్న అంకిత ఆ డబ్బులు నేను ఇస్తాను అని అనగా వెంటనే తులసి వద్దు అనడంతో అంకిత, తులసికీ క్లాస్ పీకుతుంది. అంకిత డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవడం తో పాటు ఒక కండిషన్ ను పెడుతుంది.

డబ్బులు నేను ఇచ్చినట్టు కాకుండా మీ ఫ్రెండు ఇచ్చారు అని అర్థం చెప్పు అని అంటుంది. మరొక వైపు అవి అంకిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన తండ్రి కోసం డబ్బులు అడగడానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉండగా ఇంతలో అంకిత వచ్చి అభి తో కోపంగా మాట్లాడుతుంది.

అప్పుడు అభి ఎక్కడికి వెళ్లావు అని అడగగా తులసి ఆంటీ ని కలవడానికి వెళ్లాను అని అంటుంది అంకిత. అప్పుడు అభి నువ్వు మామ్ దగ్గరికి వెళ్తావు అని నేను ముందే అనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అభి అంకిత దగ్గరికి వెళ్లి మా ఇంట్లో వారి కోసం డబ్బులు కావాలి అని అనడంతో అంకిత ప్రేమ్ వాళ్ల కోసమే అని భ్రమపడి సరే అని అంటుంది.

అభి మారిపోయాడు అని సంతోషపడుతుంది. ఆ తరువాత అది తన తండ్రి కోసం అంకిత డబ్బులు ఇచ్చింది అని సంతోష పడుతూ ఉంటాడు. ఇదే విషయం గురించి లాస్య నందు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అభి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పడంతో సంతోష పడతారు. మరొకవైపు తులసీ బొమ్మలను చూసి బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

The post Intinti Gruhalakshmi: అభిని నమ్మి మోసపోయిన అంకిత.. బాధతో కుమిలిపోతున్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అభి.. శ్రుతిని చూసి షాక్ అయిన అంకిత,తులసి..? https://tufan9.com/trending-news/abhi-insults-tulasi-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Fri, 10 Jun 2022 05:08:02 +0000 https://tufan9.com/?p=20104 Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శృతి తాను పనిచేసే చోట ఉన్న దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు అడుగుతుంది. అప్పుడు అతను నువ్వు చేసే పదివేల జీవితానికి నాకు ఎప్పుడు తీరుస్తావు అన్ని మాటలు అని అవమాన పరుస్తాడు. మరొకవైపు ప్రేమ్ కూడా ఐదు లక్షలు అప్పు […]

The post Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అభి.. శ్రుతిని చూసి షాక్ అయిన అంకిత,తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఎపిసోడ్ లో శృతి తాను పనిచేసే చోట ఉన్న దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు అడుగుతుంది. అప్పుడు అతను నువ్వు చేసే పదివేల జీవితానికి నాకు ఎప్పుడు తీరుస్తావు అన్ని మాటలు అని అవమాన పరుస్తాడు. మరొకవైపు ప్రేమ్ కూడా ఐదు లక్షలు అప్పు కావాలి అని అడగడంతో అతను మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడించు అప్పుడు చూద్దాం అని అనడంతో ప్రేమ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు.

మరొక వైపు పరంధామయ్య యంగ్ గా గెటప్ వేసి తులసి, దివ్య,అనసూయల ముందు చిందులు వేస్తూ ఉంటాడు. అప్పుడు అనసూయ వెటకారంగా మాట్లాడుతూ ఉండగా తులసి దివ్య వాళ్ళు నవ్వుతూ ఉంటారు. నా కూతురు చాలా గ్రేట్ నా కొడుకు ప్రేమ్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని పొగుడుతుంది.

ఆ తర్వాత నా కొడుకు అభి అని అభి గురించి చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన అభి పనికిరాని చవట వేస్ట్ ఫెలో అని తనని తానే తిట్టుకున్నాడు. అప్పుడు వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు అభి కోపం అంతా తులసి పై చూపిస్తూ తులసిని నానారకాలుగా మాటలు అని బాధ పెడతాడు.

అప్పుడు తులసి అలా మాట్లాడకు అని అంటూ ఉండగా ఇంతలో పరంధామయ్య దంపతులు ఏమీ అర్థం కాక పోవడంతో ఏం జరిగింది అని అడగగా అప్పుడు అది అందరికీ చెప్పి వీళ్ళకు చెప్పలేదా అని తులసిని వెటకారంగా మాట్లాడుతాడు. నాకు రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది అని కోపంతో రగిలిపోతాడు అభి. ఆ మాటలు విని పరంధామయ్య దివ్య,అనసూయలు షాక్ అవుతారు.

డాడ్ చాలా మంచివాడు ఆయన అప్పుడు చెబుతుంటే నేను వినలేదు ఇప్పుడు నువ్వేంటో తెలిసింది ఎన్నో పెద్ద శకుని అని నానా మాటలు అనే తులసిని బాధపడతాడు. తులసి నీకోసమే చేశాను అని చెబుతున్నా వినకుండా అభి మరింత రెచ్చిపోయి తిట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు పరంధామయ్య దంపతులు నీకు బాధగా లేదా అని తులసిని అడగగా అప్పుడు తులసి ఇప్పుడు అభి నన్ను తప్పుపట్టిన పర్లేదు కానీ వారు తప్పు దారిలో పడకూడదు అని అంటుంది తులసి.

మరొకవైపు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అభి అక్కడికి వచ్చి తులసి గురించి మరింత నెగిటివ్ గా చెబుతాడు. అంతేకాకుండా అంకిత పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్లే కదా నేను అడిగీ మీ పెట్టుబడి డబ్బు తీసుకుని వస్తాను అని చెప్పి వారిద్దరికి మాట ఇస్తాడు. అప్పుడు నందు గొడవలు జరుగుతాయి ఏమో అని అనగా లాస్య అలా కాకుండా అభి చూసుకుంటాడు లే అని ధైర్యం చెప్పి దొంగ ప్రేమ కురిపిస్తుంది. మరొకవైపు శృతి చెత్త పారేయడానికి బయటికి రావడంతో అదే సమయంలో అక్కడికి తులసి, మిగతావాళ్లు వస్తూ ఉంటారు. శృతి ని చూసి ఒక్క సారిగా షాక్ అవుతారు.

The post Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అభి.. శ్రుతిని చూసి షాక్ అయిన అంకిత,తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..? https://tufan9.com/latest-telugu-news/nandu-insults-prem-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Thu, 02 Jun 2022 04:58:39 +0000 https://tufan9.com/?p=19296 Intinti Gruhalakshmi june 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని పార్టీకి ఎందుకు వచ్చావు అంటూ అంకిత వాళ్ళ అమ్మ అవమానిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో నందు తన ఫ్రెండ్స్ కి తన పెద్ద కొడుకు అభి డాక్టర్ అంటూ పరిచయం చేస్తాడు. […]

The post Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi june 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని పార్టీకి ఎందుకు వచ్చావు అంటూ అంకిత వాళ్ళ అమ్మ అవమానిస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నందు తన ఫ్రెండ్స్ కి తన పెద్ద కొడుకు అభి డాక్టర్ అంటూ పరిచయం చేస్తాడు. నా పెద్ద కొడుకుకి పెద్దలంటే గౌరవం అని గొప్పగా చెప్పగా వెంటనే అభి తమ్ముడిని పరిచయం చెయ్యి డాడ్ అనడంతో వాడు నా రెండో కొడుకు ఎందుకు పుట్టాడో ఏం చేస్తున్నాడో తెలియదు అంటూ ప్రేమ్ ని అవమాన పరుస్తాడు నందు.

Intinti Gruhalakshmi june 2 Today Episode
Intinti Gruhalakshmi june 2 Today Episode

ఆ మాటలు విన్న ప్రేమ్ చాలా బాధ పడతాడు. నందు మాటలకు అభి కూడా బాధపడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అదంతా చూసిన శృతి వెళ్లి ప్రేమ్ కు ధైర్యం చెబుతుంది. మరొకవైపు అంకిత ఏ చీర కట్టుకొని వస్తుంది అని లాస్య దివ్య లు బాగా ఎదురు చూస్తూ ఉండగా గాయత్రీ తన చీర కట్టెలా చేస్తుంది అని లాస్య పొంగిపోతూ ఉంటుంది.

అప్పుడు నందు అంకిత ఖచ్చితంగా తులసి తెచ్చిన చీర కట్టుకుంటుంది అని అనడంతో లాస్య నందు పై ఫైర్ అవుతుంది. అలా వారు ఒకరికొకరు అంకిత ఏ చీర కట్టుకొని వస్తుందో అని అనుకుంటూ ఉండగా తులసి ఈ చీర కట్టుకున్న పరవాలేదు అని అంటుంది. ఇక మొత్తానికి అంకిత తులసి తెచ్చిన చీర కట్టుకోవడం తో లాస్య ఫీల్ అవుతుంది.

తులసి వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు. అప్పుడు లాస్య కోపంతో గాయత్రి ని పిలిచి ఎలా అయినా నేను తెచ్చిన చీర కట్టుకునేలా చేయి అని చెప్పి జ్యూస్ తీసుకుని వెళ్లి అంకితకు బలవంతంగా తాగిస్తూ చీర పై జ్యూస్ ని పడేలా చేస్తుంది. దాంతో అంకిత చీర పాడయినందుకు చాలా బాధపడుతుంది.

అప్పుడు నేను ఈ కేక్ కట్ చేయను అని అనగా అప్పుడు గాయత్రి అందరికోసం కేక్ కట్ అమ్మ అని చెప్పి లాస్య తెచ్చిన చీర కట్టుకో అని అనడంతో అంకిత ఆ చీర మార్చుకోవడానికి బాధపడుతుంది. అప్పుడు తులసి చీర మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని నేను ఈ చీరలు ప్రత్యేకత తయారుచేశాను చీర పై మరకలు పడిన కూడా తుడిస్తే పోతుంది అని చెప్పి చేస్తుంది.

ఆ తరువాత అంకిత కేక్ కట్ చేసి లాస్యకు పెట్టకుండా తులసికి పెట్టడంతో లాస్య అవమానంగా ఫీల్ అవుతుంది. అప్పుడు తులసి అంకిత కోసం ఒక పాట కూడా పడుతుంది. మరొకవైపు గాయత్రి మీ మమ్మీ దొంగ మార్గం ద్వారా ఇలా వచ్చింది ఎలా అయినా ఆస్తిని కాజేయాలని చూస్తోంది అని అనడంతో ఆ మాటలు విన్న తులసి మా అమ్మ అలా కాదు అని ఒక్క మాట చెప్పురా అభి అని తన మనసులో బాధ పడుతుంది.  ఆ తర్వాత తులసి అంకిత దగ్గరికి వెళ్లి ఇకపై మాతో కలవద్దు మా ఇంటికి రావద్దు అని చెప్పడంతో అంకిత కుమిలిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Kasthuri comments on kl rahul: కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కస్తూరి కామెంట్లు.. ఇదేందమ్మా ఇది!

The post Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..? https://tufan9.com/latest-telugu-news/ankitha-fires-on-abhi-in-todays-intinti-gruhalakshmi-serial-episode.html Tue, 24 May 2022 06:55:23 +0000 https://tufan9.com/?p=17996 Intinti Gruhalakshmi MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన ఇంటి దగ్గర సంగీతం బోర్డులు తగిలించగా అప్పుడే పరంధామయ్య అటుగా వెళ్తున్న లాస్య నందులను […]

The post Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Intinti Gruhalakshmi MAY 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన ఇంటి దగ్గర సంగీతం బోర్డులు తగిలించగా అప్పుడే పరంధామయ్య అటుగా వెళ్తున్న లాస్య నందులను పిలిచి మా తులసి సంగీతం పాఠశాల ప్రారంభించింది అని గట్టిగా చెప్పడంతో, అప్పుడు అనసూయ నందుతో ఎవరైనా సంగీతం నేర్చుకునే పిల్లలు ఉంటే పంపించు ఊరికే వద్దులే కమిషన్ ఇస్తాను అని అనడంతో కోపంతో నందు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Intinti Gruhalakshmi MAY 24 Today Episode
Intinti Gruhalakshmi MAY 24 Today Episode

మరొకవైపు అంకిత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి కూర్చున్న కూడా అంకిత పట్టించుకోకపోవడంతో అభి బాధపడుతూ ఉంటాడు.. అప్పుడు అది కూడా అంకిత పై అలిగి వెళ్లి పక్కన కూర్చున్నాడు. అప్పుడే తులసి అభి తో మాట్లాడాలి అనిపించింది అభి కి ఫోన్ చేస్తుంది.

అప్పుడు అవి దూరంగా ఉండడంతో ఆ ఫోన్ అంకిత చూస్తుంది. అప్పుడు అంకిత మొబైల్ తీసుకుని ఆంటీ మాట్లాడు అని అనడంతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని అనగా అంకిత ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు తులసి అభి కి ఫోన్ ఇవ్వు అంకిత అని అనగా అబీ లేడు అంటి స్నానం చేస్తున్నాడు అని చెప్పి చెబుతుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత ఆంటీతో ఎందుకు మాట్లాడలేదు అని అభి పై కోప్పడుతుంది.

ఇంతలో గాయత్రీ అక్కడికి వచ్చి మీ నాన్న అమెరికా నుంచి వస్తున్నాడు అని చెబుతుంది. మరొకవైపు తులసి పిల్లలకు సంగీతం చెబుతూ ఉండగా దివ్య వాళ్ళ మేడం ఫోన్ చేసి ఫీజు కట్టమని చెబుతుంది. అప్పుడు తులసి బాధను అర్థం చేసుకున్న సంజన ఫీజుకు డబ్బులు ఇస్తుంది.

అప్పుడు తులసి డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా సంగీతం నేర్పిస్తున్నందుకు సాలరీ అని అనటంతో తులసి ఆ డబ్బులు తీసుకుంటుంది. గుడికి వెళ్ళిన లాస్య తండ్రి అంకితకు 50 కోట్ల ఆస్తిని ఇస్తుండడంతో అది చూసి లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.మరి.
Read Also : Intinti Gruhalakshmi : జాబ్ పోయి రోడ్డున పడ్డ ప్రేమ్.. తులసిపై కోపంతో రగిలి పోతున్న లాస్య..?

The post Intinti Gruhalakshmi MAY 24 Today Episode : అభి పై మండిపడిన అంకిత..ప్రేమ్ గురించి బాధ పడుతున్న తులసి..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>