హైబీపీ సమస్య – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Wed, 25 Jan 2023 13:27:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png హైబీపీ సమస్య – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది ! https://tufan9.com/health/health-tips-for-high-bp-patients-about-healthy-food.html Thu, 26 Jan 2023 02:00:41 +0000 https://tufan9.com/?p=8977 High BP Tips :  ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో హై బీపీతో ఇబ్బందిపడేవారు ఆహారం పట్ల పలు జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. అయితే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం… ఉప్పు: హై బీపీతో బాధపడేవారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కొంత మేర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు […]

The post High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది ! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
High BP Tips :  ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హై బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో హై బీపీతో ఇబ్బందిపడేవారు ఆహారం పట్ల పలు జాగ్రతలు పాటించాల్సి ఉంటుంది. అయితే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం…

health-tips-for-high-bp-patients-about-healthy-food
health-tips-for-high-bp-patients-about-healthy-food

ఉప్పు: హై బీపీతో బాధపడేవారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కొంత మేర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది.

 

షుగర్: హై బీపీతో బాధపడేవారు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. షుగర్ అధిక మొత్తంలో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను ఎదుర్కోవచ్చు.

కెఫిన్ : హైబీపీ సమస్యతో బాధపడేవారు కెఫిన్ తీసుకోకుండా దూరంగా ఉండాలి. అప్పుడే క్షేమంగా ఉంటారు. కాఫీ, సోడా వంటి పదార్థాలను అసలే తీసుకోకూడదు. వీటికి చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఇదే వారికి వారి ఆరోగ్యానికి మంచిది.

Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..! 

The post High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది ! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>