రాధేశ్యామ్ మూవీ రిలీజ్ – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Thu, 10 Mar 2022 04:38:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png రాధేశ్యామ్ మూవీ రిలీజ్ – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Radhe Shyam Premiere Show : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ ప్రీమియర్ షో.. పడేది ఆ థియేటర్లోనే..! https://tufan9.com/trending-news/radhe-shyam-premiere-show-to-be-released-first-on-this-theater-only-prabhas-pooja-hegde-lead-roles.html Thu, 10 Mar 2022 04:38:52 +0000 https://tufan9.com/?p=9753 Radhe Shyam Premiere Show : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాప్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న (Radhe Shyam March 11 release date) రిలీజ్ కాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే మార్చి 11న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో ఒకరోజు ముందుగానే […]

The post Radhe Shyam Premiere Show : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ ప్రీమియర్ షో.. పడేది ఆ థియేటర్లోనే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Radhe Shyam Premiere Show : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాప్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న (Radhe Shyam March 11 release date) రిలీజ్ కాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అయితే మార్చి 11న రిలీజ్ కానున్న రాధేశ్యామ్ ఫస్ట్ ప్రీమియర్ షో ఒకరోజు ముందుగానే పడనుంది. అది కూడా ఏ థియేటర్‌లో ఫస్ట్ ప్రీమియర్ షో వేయనున్నారో లీక్ అయింది. అందిన లీక్ సమాచారం ప్రకారం.. కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్‌‌లో బెనిఫిట్ షో వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ థియేటర్ నుంచే రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు శ్రేయాస్ మీడియా సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

Radhe Shyam Premiere Show To be Released First on This Theater Only, Prabhas, Pooja Hegde Lead Roles
Radhe Shyam Premiere Show To be Released First on This Theater Only, Prabhas, Pooja Hegde Lead Roles

రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కావడానికి ముందే రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ అయిపోయాట.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో ముందుగానే చెప్పేశారు ప్రముఖ సినీ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు.. రాధేశ్యామ్ మూవీని తాను చూశానని రివీల్ చేశారు. ఈ మూవీలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అన్నారు. ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే మధ్య లవ్ సీన్స్ అద్భుతుంగా ఉన్నాయని, ఉమైర్ సంధు కామెంట్ చేశారు. రాధేశ్యామ్‌లో క్లైమాక్స్ ప్లస్ పాయింట్ అని, అసలు ఎవరూ ఊహించినట్టుగా ఉంటుందని చెప్పారు.

ప్రభాస్ తన నటనతో అద్భుతంగా నటించాడని చెప్పారు. అలాగే రాధేశ్యామ్ ఒక ఎపిక్ (Epic) అంటున్నారు. ప్రభాస్ స్టయిల్, ఆయన క్లాస్ సినిమాకే పెద్ద హైలట్ అని, ఆయనకు ఆయనే సాటి అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. దాంతో రాధేశ్యామ్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి.

Read Also : Ram Charan : రామ్ చరణ్ -శంకర్ మూవీ టైటిల్ ఇదేనట..? మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. రెండు డిఫరెంట్ రోల్స్‌లో చెర్రీ..!

The post Radhe Shyam Premiere Show : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ ప్రీమియర్ షో.. పడేది ఆ థియేటర్లోనే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Radhe Shyam Making Video : రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..! https://tufan9.com/trending-news/radhe-shyam-making-video-pan-india-star-prabhas-pooja-hegdes-radhe-shyam-making-video.html Sun, 06 Mar 2022 10:42:10 +0000 https://tufan9.com/?p=9472 Radhe Shyam Making Video : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త మూవీ రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ కొత్త మూవీ 1960 నాటి బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. హస్త సామాద్రికలను చూసే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా […]

The post Radhe Shyam Making Video : రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Radhe Shyam Making Video : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త మూవీ రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ కొత్త మూవీ 1960 నాటి బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. హస్త సామాద్రికలను చూసే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.

వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. రాధేశ్యామ్ మూవీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్‌ డైహార్ట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam Making Video : Pan India Star Prabhas Pooja Hegde's Radhe Shyam Making Video
Radhe Shyam Making Video : Pan India Star Prabhas Pooja Hegde’s Radhe Shyam Making Video

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీమ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇటలీలో 1970 నాటి నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ వస్తోంది. ఒక పీరియాడిక్ లవ్ స్టోరీతో రానుంది. ఈ మూవీకి సంబంధించి యూరప్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌, మంచు ప్రాంతాలతో షూటింగ్‌ చేశారు. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్‌ ఆగిపోయింది.

దాంతో ఇటలీ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇండియాలో భారీ సెట్ వేశారు. సినిమాకు అయిన ఖర్చులో దాదాపు ఈ భారీ సెట్లపైనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ సెట్లలోనే షిప్ షూటింగ్ కూడా చేశారు. సముద్రంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా అద్భుతంగా సృష్టించారు.

ఇప్పుడీ ఈ రాధేశ్యామ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాధేశ్యామ్ మూవీ మార్చి 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో భారీ అంచనాలను పెంచుతోంది. రాధేశ్యామ్ మేకింగ్ వీడియో ఇదే..

Read Also : Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టి వచ్చిన తమిళ స్టార్ హీరో… కారణం అదేనా?

The post Radhe Shyam Making Video : రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>