మహీంద్రా వర్మ – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com Telugu News : Live Updates Online on Andhra Pradesh, Telangana, Hyderabad, Politics, Crime, Sports, Cricket, Business, Education, Jobs, Entertainment, Technology, Health. Tufan9 Telugu covers Today’s breaking News, Top Headlines in Telugu Language Online Sun, 10 Apr 2022 21:55:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://tufan9.com/wp-content/uploads/2021/10/cropped-tufan9-favicon-32x32.png మహీంద్రా వర్మ – Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com https://tufan9.com 32 32 Guppedantha manasu: కాలేజీకి వసూ లీవ్‌… కళ్లుతిరిగి పడిపోయిన జగతి ? https://tufan9.com/latest-telugu-news/guppedantha-manasu-serial-latest-episode-highlights.html Thu, 17 Feb 2022 02:10:49 +0000 https://tufan9.com/?p=8252 Guppedantha manasu: “మా” టీవీలో ప్రసారమవుతూన్న ప్రముఖ ధారావాహిక గుప్పెడంత మనసు. మరి 17 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్‌ హెలెట్స్‌ ఏంటో చూసేద్దాం పదండి. వసుధార వాళ్ల అక్క జగతి వాళ్ల ఇంటికి వస్తుంది. వసూ ఎలా ఉన్నావ్‌ చూడక చాలా రోజులు అవుతుంది. ఒక వారం రోజులు లీవ్‌ తీసుకో మా ఇంటికి రా.. నాతో ఉండు అంటుంది. జగతి కూడా వెళ్లిరా వసూ అంటుంది. దానికి వసూ నాకూ వెళ్లాలనే ఉంది కానీ నేను […]

The post Guppedantha manasu: కాలేజీకి వసూ లీవ్‌… కళ్లుతిరిగి పడిపోయిన జగతి ? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha manasu: “మా” టీవీలో ప్రసారమవుతూన్న ప్రముఖ ధారావాహిక గుప్పెడంత మనసు. మరి 17 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్‌ హెలెట్స్‌ ఏంటో చూసేద్దాం పదండి. వసుధార వాళ్ల అక్క జగతి వాళ్ల ఇంటికి వస్తుంది. వసూ ఎలా ఉన్నావ్‌ చూడక చాలా రోజులు అవుతుంది. ఒక వారం రోజులు లీవ్‌ తీసుకో మా ఇంటికి రా.. నాతో ఉండు అంటుంది. జగతి కూడా వెళ్లిరా వసూ అంటుంది. దానికి వసూ నాకూ వెళ్లాలనే ఉంది కానీ నేను వెళ్తే మీరు ఒక్కరే అవుతారు కదా అంటుంది దానికి జగతి నువ్‌ రాకముందు నేను ఒక్కదాన్నే కదా నాకు ఒంటరితనం అలవాటేలే అంటుంది.

guppedantha manasu latest episode

సరే అని వసూ లీవ్‌లెటర్‌ రాసి జగతికి ఇస్తుంది. ఇక వసు వాళ్ల అక్కతో కలిసి బయలుదేరుతుంది. జగతి కాలేజీలో రిషీకి వసూ లీవ్‌లెటర్‌ ఇస్తుంది. ఏంటి మేడం ఇది అంటాడు రిషీ.. వసూ ఒక వారం రోజు కాలేజీకి రాదు సర్‌ అంటుంది మీకు ఈ లీవ్‌ లెటర్‌ ఇవ్వమని చెప్పింది అంటుంది. ఎందుకు మేడం ఒంట్లో బాగోలేదా వసూకి అంటాడు. కాదు సర్‌ వసూవాళ్ల అక్క వచ్చి వసూని వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది సర్‌ అంటుంది.

ఇంక వసూ లేనన్ని రోజులు వసూని రిషీ బాగా మిస్‌ అవుతూ ఉంటాడు. ఇంక కాలేజీ ముగించుకుని జగతి ఇంటికి వెళ్తుంది. మిషన్‌ ఎడ్యుకేషన్‌ పనిలో నిమగ్నమై ఉంటుంది. సడన్‌గా జగతికి కళ్లుతిరిగినట్టు అనుపిస్తుంది. వెంటనే జగతి మహేంద్రకు ఫోన్‌ చేస్తుంది. కానీ మహేంద్ర ఫోన్‌ ఎత్తడు. దానితో వసూకు ఫోన్‌ చేసిన తనూ ఇప్పుడు ఇక్కడు రాలేదు అందుబాటులో ఉండదు అని ఆలోచించి ఇంక తప్పని సరి పరిస్థితి అనిపించి రిషీకి కాల్ చేస్తుంది జగతి.

ఏంటి జగతి మేడం ఈ టైంలో కాల్‌ చేస్తుంది అనుకుని రిషీ ఫోన్‌ ఎత్తి హలో మేడం చెప్పండి అంటూ ఉంటాడు. రీషీ… అని పిలుస్తుంది కానీ జగతి ఏం చెప్పలేక కళ్లుతిరిగి పడిపోతుంది. ఏంటి మేడం ఏం మాట్లాడదు అనుకుని మరల ఏదో జరగకూడనిది జరిగింది అని అనుకుని హలో మేడం అని అంటూ ఆలోచిస్తాడు కానీ జగతి పడిపోయి ఉండడంతో ఏం మాట్లాడలేదు. మేడం ఏమైనా కావాలనే చేస్తుందా ఫోన్‌ చేసి ఏం మాట్లాడదు అనుకుంటాడు రిషీ. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు రిషీ.. ఇంకజగతిని ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్తారు.. రిషీనే వస్తాడా రాడా అనే తరువాతి ఎపిసోడ్‌లో చూడాల్సింది.

The post Guppedantha manasu: కాలేజీకి వసూ లీవ్‌… కళ్లుతిరిగి పడిపోయిన జగతి ? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha manasu: ఊహించని ట్విస్ట్​… రిషీ మనసు ముక్కలు.. ఎందుకో తెలుసా..? https://tufan9.com/latest-telugu-news/guppendantha-manasu-serial-latest-episode-highlights.html Wed, 16 Feb 2022 08:23:56 +0000 https://tufan9.com/?p=8183 Guppedantha manasu: రిషి ముందే గౌతమ్.. ‘నేను షార్ట్ ఫిలిమ్‌లో హీరోని కాబోతున్నా’ అంటూ ఓవర్ యాక్షన్ చెయ్యడం తెలిసిందే. అయితే రిషి కావాలనే గౌతమ్‌ని మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌లో నుంచి తీసివెయ్యమని జగతితో చెప్పడం చూసాము. మరి గుప్పెడంత మనసు సీరియల్​ నేటి హైలెట్స్​ ఏంటో చూసేద్దాం. ‘మేడమ్ షార్ట్ ఫిలిమ్‌లో గౌతమ్ నటించడం నాకు ఎందుకో నచ్చడంలేదు.. మీరేమంటారు?’ అంటాడు రిషి. ‘మీరు ఎలా చెబితే అలా.?’ అంటుంది జగతి. ‘సరే సార్. కానీ […]

The post Guppedantha manasu: ఊహించని ట్విస్ట్​… రిషీ మనసు ముక్కలు.. ఎందుకో తెలుసా..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha manasu: రిషి ముందే గౌతమ్.. ‘నేను షార్ట్ ఫిలిమ్‌లో హీరోని కాబోతున్నా’ అంటూ ఓవర్ యాక్షన్ చెయ్యడం తెలిసిందే. అయితే రిషి కావాలనే గౌతమ్‌ని మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌లో నుంచి తీసివెయ్యమని జగతితో చెప్పడం చూసాము. మరి గుప్పెడంత మనసు సీరియల్​ నేటి హైలెట్స్​ ఏంటో చూసేద్దాం.

Guppedantha Manasu latest episode

‘మేడమ్ షార్ట్ ఫిలిమ్‌లో గౌతమ్ నటించడం నాకు ఎందుకో నచ్చడంలేదు.. మీరేమంటారు?’ అంటాడు రిషి. ‘మీరు ఎలా చెబితే అలా.?’ అంటుంది జగతి. ‘సరే సార్. కానీ మహేంద్ర సార్ గౌతమ్‌కి మాటిచ్చారట’ అంటూ నసుగుతుంది జగతి. దాంతో రిషి.. ‘మేడమ్ నేను ఈ కాలేజ్ ఎమ్‌డీని..’ అంటాడు రిషి. దానితో జగతి ఇంకేమి మాట్లాడదు.

సీన్ కట్ చేస్తే.. గౌతమ్ వసు ఉన్న క్యాబిన్‌లోకి వచ్చి.. వసుని పలకరిస్తాడు. అక్కడే ఉన్న గులాబీని అందుకుని అటు తిరిగి ఉన్న వసుకి గులాబీ పెట్టి ఐ.. అంటూ ఉండగానే.. రిషి వచ్చి నిలబడతాడు. కళ్లు తెరిగి చూస్తే రిషి ఉంటాడు గౌతమ్ బిత్తరపోతాడు. ‘ఏంట్రా ఇలా చాపావు చేతిని..’ అంటే.. ‘చెయ్యి నొప్పి వచ్చి అలా పెట్టానంతేరా’ అంటూ కవర్ చేసుకుంటాడు గౌతమ్. ‘సరే కానీ.. నువ్వు జగతి మేడమ్‌నట ఒకసారి కలువు.. వెళ్లు..’ అంటూ బలవంతంగా గౌతమ్​ని పంపించేస్తాడు రిషి.

ఇక రిషి వసు దగ్గరకంటూ వచ్చి.. ‘వసుధారా ప్రజెంటేషన్‌కి అంతా సిద్ధమా?’ అంటాడు. అప్పుడే వెనక్కి తిరిగిన వసు చూసుకోకుండా రిషికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. అక్కడో ఓ రొమాంటిక్ సీన్ నడుస్తుంది.

మరోవైపు జగతి మహేంద్రతో గౌతమ్ షార్ట్​ ఫిల్మంలో నటించడం వద్దన్న రిషి చేప్పిన విషయం చెప్తుంది.  దాంతో మహేంద్ర కూల్‌గా.. ‘దాని గురించి ఎక్కువగా ఆలోచించకు జగతి.. లైట్ తీసుకో.. ఎక్కువ మంచితనం, మొహమాటం ఉంటే లేని సమస్యలు వస్తాయి.. వదిలెయ్.. నువ్వు చెప్పకుంటే రిషినే గౌతమ్‌తో చెప్పేస్తాడులే’ అంటూ నవ్వుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్​ ‘మేడమ్‌తో మాట్లాడదాం అనుకుంటే.. అంకుల్ ఉన్నారేంటీ? సరేలే.. మళ్లీ మాట్లాడదాం.. అయినా వీళ్లిద్దరినీ చూస్తే అసలు కొలీగ్స్‌లా ఉండరేంటబ్బా’ అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు.

ఒకవైపు మిషన్​ ఎడ్యుకేషన్​ గురించి వసూ రిషికి మొత్తం వివరంగా చెబుతుంది. దానికి మురిసిపోయిన రిషి.. గిఫ్ట్‌గా ఏదొకటి ఇవ్వాలని ఆలోచించి.. గౌతమ్​ వదిలి వెళ్లిన గులాబీని వసుకి ఇస్తాడు. దాంతో ఎంతో అపురూపంగా అందుకున్న వసు.. దీన్ని ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా దాచుకుంటాను అనుకుంటుంది మనసులో.

ఇక వసు చేత్తో గులాబీ పట్టుకుని వెళ్తుంటే రిషి వెనుకే వెళ్తాడు.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ అడ్డుపడతాడు గౌతమ్. ‘ఎక్కడికి వెళ్తే నీకెందుకురా.. నిన్ను జగతి మేడమ్‌ని కలవమని చెప్పాను కలిశావా’ అంటాడు గౌతమ్. ‘కలుద్దామనే వెళ్లాను అక్కడ మేడమ్ అంకుల్ మాట్లాడుకుంటున్నారు..అవును వాళ్లిద్దరూ ఏంట్రీ? చాలా క్లోజ్‌గా, చిన్నప్పటి ఫ్రెండ్స్‌లా చాలా సరదాగా ఉంటున్నారు?’ అంటాడు గౌతమ్. దాంతో రిషికి కోపం వచ్చేస్తుంది. మనసు ముక్కలైపోతుంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

వసు ఒంటరిగా ఉన్నప్పుడు రిషి మాట్లాడుతూ.. ‘విన్నావ్ కదా.. గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో.. నా వ్యక్తిగత జీవితం గురించి? వాడు ప్రశ్నలు వేస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా? నా బాధ మీ ఎవ్వరికీ అర్థం కాదు.. మీ మేడమ్‌కి నువ్వైనా చెప్పొచ్చు కదా’ అంటూ అరుస్తాడు. దాంతో వసు కోపంగా.. ‘ఏమని చెప్పమంటారు? అవునన్నా కాదన్నా మేడమ్ మీ..’ అనుకుంటూ ఆగిపోతుంది. మరి ఏం సమాధానం ఇస్తుందో..? రిషిలో ఏదైనా మార్పు వస్తుందో రాదో చూడాలి.

The post Guppedantha manasu: ఊహించని ట్విస్ట్​… రిషీ మనసు ముక్కలు.. ఎందుకో తెలుసా..? appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : రిషి, వసుధార గురించి మరోలా జగతికి చెప్పిన గౌతమ్… వసును నిలదీసిన జగతి! https://tufan9.com/latest-telugu-news/rishi-gautam-told-jagati-about-vasudhara-jagati-deposed-vasu.html Sat, 12 Feb 2022 09:44:02 +0000 https://tufan9.com/?p=7932 Guppedantha Manasu Feb 12 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతోమందిని ఆకట్టుకొని అత్యధిక రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత హైలెట్ గా మారనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా వసుధార రిషి లైబ్రరీలో ఉండిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని లైబ్రేరియన్ కి ఫోన్ చేసి చెప్పారు అతను వచ్చేలోగా వీరిద్దరూ లైబ్రరీలో ఎంతో సరదాగా అంత్యాక్షరి ఆడుతూ… ఒకరినొకరు ఇమిటేట్ […]

The post Guppedantha Manasu : రిషి, వసుధార గురించి మరోలా జగతికి చెప్పిన గౌతమ్… వసును నిలదీసిన జగతి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 12 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతోమందిని ఆకట్టుకొని అత్యధిక రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత హైలెట్ గా మారనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా వసుధార రిషి లైబ్రరీలో ఉండిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని లైబ్రేరియన్ కి ఫోన్ చేసి చెప్పారు అతను వచ్చేలోగా వీరిద్దరూ లైబ్రరీలో ఎంతో సరదాగా అంత్యాక్షరి ఆడుతూ… ఒకరినొకరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు.

Guppedantha Manasu Feb 12 Today Episode
Guppedantha Manasu Feb 12 Today Episode

ఈ సందర్భంగా వసు దేవుడా ఓ మంచి దేవుడా… నువ్వు మంచోడివి లైబ్రరీలో ఇరికించారు… అయినా పర్లేదు రిషి సర్ ఉన్నారు కదా అంటూ వసుధార రిషిని ఇమిటెట్ చేస్తుంది. అనంతరం వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగిన తర్వాత నీకు కాగితాలతో పడవలు చేయడం వచ్చా వసుధార అంటూ అడుగుతారు. అప్పుడు వసుధార కాగితంతో పడవ చేసి చూపిస్తుంది.

మరోవైపు గౌతమ్ వసు బొమ్మ వేసిన చార్ట్ పట్టుకొని వసుధారను ఊహించుకుని పాటలు పాడుతారు.అదే సమయంలో లైబ్రేరియన్ అక్కడికి రావడంతో గౌతమ్ ఇప్పుడే కదా వెళ్లావు… మరి ఎందుకు వచ్చావు అని అడగగా లైబ్రేరియన్ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో గౌతమ్ హడావిడిగా లైబ్రరీ తాళాలు తీసుకుని వెళ్లి తలుపులు తెరుస్తాడు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లగానే వసుధారను చూసి గౌతమ్ షాక్ అవుతాడు. వెనకే రిషి రావడంతో గౌతమ్ షాక్ లో ఉంటాడు.

ఇక ఈ ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా.. రిషి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండడం కోసం గౌతమ్ చేతిని కొడతాడు. దాంతో గౌతమ్ గట్టిగా అరుస్తాడు.ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఈ విషయాన్ని జగతికి ఫోన్ చేసి మరోలా తెలియచేస్తాడు. ఇక ఇంటికి వసుధార రాగానే జగతి అసలు లైబ్రరీలో ఏం జరిగింది అంటూ వసుధారను నిలదీస్తుంది. ఒక్కసారిగా జగతి అలా అడిగేసరికి కంగారు పడగా వెంటనే రిషికి ఫోన్ చేయమని జగతి చెప్పడంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే మరోఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

Read Also : Guppedantha Manasu : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే జగతి!

The post Guppedantha Manasu : రిషి, వసుధార గురించి మరోలా జగతికి చెప్పిన గౌతమ్… వసును నిలదీసిన జగతి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే జగతి! https://tufan9.com/latest-telugu-news/guppedantha-manasu-feb-8-episode-jagati-get-emotion-on-today-guppedantha-manasu-serial.html Tue, 08 Feb 2022 05:44:22 +0000 https://tufan9.com/?p=7741 Guppedantha Manasu Feb 8 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటినుంచి బయటికి వెళ్తున్న క్రమంలో తన మనసులోని మాటను అందరి ముందు పణింద్ర ఇలా బయట పెట్టాడు. ‘చూడమ్మా ఈ ఇల్లు నీది.. ఇందులో అందరికీ ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది అని పణింద్ర జగతి తో అంటాడు. ఆ […]

The post Guppedantha Manasu : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే జగతి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 8 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటినుంచి బయటికి వెళ్తున్న క్రమంలో తన మనసులోని మాటను అందరి ముందు పణింద్ర ఇలా బయట పెట్టాడు.

jagati-get-emotion-on-today-guppedantha-manasu-serial
jagati-get-emotion-on-today-guppedantha-manasu-serial

‘చూడమ్మా ఈ ఇల్లు నీది.. ఇందులో అందరికీ ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది అని పణింద్ర జగతి తో అంటాడు. ఆ మాటతో దేవయాని షాక్ అవుతుంది. గజతి దగ్గరికి ధరణి వచ్చి పసుపు బొట్టు పెడుతూ ఉండగా అది పెద్దమ్మ పెడితే బావుంటుంది అని రిషి అంటాడు. ఇక దాంతో పణింద్ర దేవయానితో పసుపు బొట్టును జగతి చేతిలో పెట్టిస్తాడు. ఇక దేవయాని ఇష్టం లేకుండా పెడుతుంది.

ఆ తర్వాత పణింద్ర ‘ఈ ఇల్లు నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుందమ్మా’ అని జగతి తో అంటాడు. అంతేకాకుండా ‘ ఎవరు అవునన్నా..ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే’ అని పణింద్ర అందరికి అర్ధమయ్యేలా గట్టిగా చెబుతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర లు పణింద్ర దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. జగతి మహేంద్ర లు కారు వరకు వెళతారు.

ఇక కార్ దగ్గర మహేంద్ర ‘జగతి నువ్వంటేనేనే.. నేనంటే నువ్వే నీ గౌరవమే నా గౌరవం నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను’ అని జగతితో అంటాడు. ఇక అక్కడినుంచి మహేంద్ర జగతిని ఇంటికి తీసుకు వస్తాడు. తనతో పాటు మహేంద్ర కూడా ఇంటికి వచ్చినందుకు జగతి ఎంతో ఆనందపడుతుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర ‘ నన్ను క్షమించు జగతి నా భార్యకు గౌరవం లేని చోట నేను ఉండలేను’ అని చెబుతాడు. ఆ మాటకు జగతి ఎంతో ఎమోషనల్ అవుతుంది. మరోవైపు దేవయాని, ధరణి ఏడుస్తుండగా వెటకారంగా మా అందరి కోసం స్వీట్స్ తయారు చెయ్యి అని చెబుతుంది.

ఆ తర్వాత ధరణి తో రిషి ‘ వదిన నువ్వు ఎందుకు అంత డల్ గా ఉన్నావ్’ అని అడుగుతాడు. అనుకోకుండా ఒక సంతోషాన్ని మిస్ అయితే అలానే ఉంటుంది అన్నట్లు చెబుతుంది. ఇక మరోవైపు మహేంద్ర ‘ జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి’ అని అంటాడు. అంతే కాకుండా రిషి, జగతిను అమ్మగా కూడా గుర్తించాలి అని అంటాడు. ఈ లోపు జగతి వాళ్ళ ఇంటికి రిషి వస్తాడు మరి రిషి ఎందుకు వచ్చాడో తెలియాలంటే రేపటి భాగం కోసం వేచి చూడాల్సి ఉంది.

Read Also : Karthika Deepam : హిమను ఎత్తుకు వెళ్ళిన రుద్రాణి.. అది తెలిసి రుద్రాణి ఇంటికి వచ్చిన సౌందర్య!

The post Guppedantha Manasu : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే జగతి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : రిషి, దేవయానిలు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే! https://tufan9.com/latest-telugu-news/mahendra-do-when-he-heard-the-rishi-and-devyani-words-revealed.html Mon, 07 Feb 2022 05:01:41 +0000 https://tufan9.com/?p=7718 Guppedantha Manasu Feb 7 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి మహేంద్ర ను సరదాగా పాట పాడమంటూ టార్గెట్ చేస్తారు. కానీ మహేంద్ర ఆ విషయాన్ని పిండి వంటలు వైపు డైవర్ట్ చేస్తాడు. ఈలోపు అక్కడికి రిషి వస్తాడు. అక్కడ అందరినీ చూసి.. అందరూ ఇక్కడ ఉంటే పెద్దమ్మ ఒక్కతే […]

The post Guppedantha Manasu : రిషి, దేవయానిలు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 7 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి మహేంద్ర ను సరదాగా పాట పాడమంటూ టార్గెట్ చేస్తారు. కానీ మహేంద్ర ఆ విషయాన్ని పిండి వంటలు వైపు డైవర్ట్ చేస్తాడు.

what-did-mahendra-do-when-he-heard-the-rishi-and-devyani-words
what-did-mahendra-do-when-he-heard-the-rishi-and-devyani-words

ఈలోపు అక్కడికి రిషి వస్తాడు. అక్కడ అందరినీ చూసి.. అందరూ ఇక్కడ ఉంటే పెద్దమ్మ ఒక్కతే రూమ్ లో ఏం చేస్తుంది అని తన పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇక ఏమైంది పెద్దమ్మ అని అడగగా.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోతాను, నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని కపట ప్రేమతో ఏడస్తుంది. దాంతో రిషి మరి నేనెవరిని పెద్దమ్మా..అని అడుగుతాడు.

ఆ మాటకు దేవయాని నువ్వు మారిపోయావు రిషి అంటూ ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఈ ఇల్లు నాది కాదేమో.. నువ్వు నా కొడుకువి కాదేమో అని అనిపిస్తుంది రిషి అంటూ ఏడుస్తుంది. ఇక వీరిద్దరూ మాట్లాడుకునే విషయాన్ని మహేంద్ర ఒక దగ్గర ఉండి గమనిస్తాడు. దేవయాని మాటలకు రిషి బాగా ఎమోషనల్ అవుతాడు.

అలా దేవయాని మాటలకు పడిపోయిన రిషి దేవయానిని దగ్గరికి తీసుకుని మిమ్మల్ని ఎక్కడికీ వెళ్లనివ్వను పెద్దమ్మా అని ఎమోషనల్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్న మహేంద్ర వెంటనే జగతి దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని చెబుతాడు. అలా చెప్పి జగతిను ఇంటి నుంచి పంపడానికి లగేజ్ బ్యాగ్ సిద్ధం చేస్తాడు.

ఇక మహేంద్ర, లగేజ్ బ్యాగ్ తో పాటు జగతి తో కలిసి రిషి దగ్గరకు వస్తాడు. రిషి, దేవయాని మాట్లాకున్న విషయం గురించి మహేంద్ర కు తెలిసినట్టుగా రిషి కి అర్థమయ్యేలా డబల్ మీనింగ్ లో చెబుతాడు. ఇక జగతి ఇంటి నుంచి వెళ్లి పోతున్న విషయం తెలిసి ఫ్యామిలీ అంతా బాధ పడతారు.

కానీ దేవయాని మాత్రం ఏమీ తెలియనట్లు జగతిని ఇంటి నుంచి వెళ్లి పోవడానికి కారణం అడుగుతుంది. ఈ క్రమంలోనే మహేంద్ర.. జగతి ఈ ఇంట్లోకి వచ్చినందుకు, వచ్చేలా చేసిన వాళ్ళకి థాంక్స్ అని రిషి కు అర్థమయ్యేలా చెబుతాడు. ఈ క్రమంలో జగతి ఇంటి నుంచి వెళ్లి పోతుందో.. లేదో తెలియాలి అంటే రేపటి భాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Read Also : Karthika Deepam: ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!

The post Guppedantha Manasu : రిషి, దేవయానిలు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu: ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధమైన దేవయాని..! https://tufan9.com/latest-telugu-news/devayani-is-ready-to-go-out-of-the-house-in-guppedantha-manasu.html Sat, 05 Feb 2022 05:58:59 +0000 https://tufan9.com/?p=7482 Guppedantha Manasu Feb 5 Episode Today : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మేడ పైన వసు లైట్ బెలూన్ ఎగర వేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ రిషి కూడా వెళతాడు. అలా ఇద్దరు ఆ లైట్ బెలూన్ ఎగరేస్తారు. ఆ తర్వాత రిషి, డ్రెస్ విషయంలో నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని వసుధార […]

The post Guppedantha Manasu: ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధమైన దేవయాని..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 5 Episode Today : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు రోజురోజుకీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మేడ పైన వసు లైట్ బెలూన్ ఎగర వేస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ రిషి కూడా వెళతాడు. అలా ఇద్దరు ఆ లైట్ బెలూన్ ఎగరేస్తారు.

devayani-is-ready-to-go-out-of-the-house-in-guppedantha-manasu
devayani-is-ready-to-go-out-of-the-house-in-guppedantha-manasu

ఆ తర్వాత రిషి, డ్రెస్ విషయంలో నాకు ఎందుకు అబద్దం చెప్పావు అని వసుధార అని అడుగుతాడు. దానికి వసు మీరు ఏ విషయంలో కూడా కోపం తెచ్చుకొను అని మాట ఇచ్చారు అని అంటుంది. దానికి రిషి.. అందుకే కదా నిన్ను ఏమీ అనలేక పోతుంది అని అంటాడు. ఈలోగా అక్కడకు గౌతమ్ వస్తాడు. మీరిద్దరి ఇక్కడ ఏం చేస్తున్నారు రా.. అని అడుగుతాడు.

దానికి రిషి తనదైన శైలిలో వెటకారంగా సమాధానం చెబుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రిషి, వసులు ఇంటిలోకి వచ్చి పతంగులు ఎగరవేయడానికి గాలిపటాలు తయారు చేస్తూ ఉంటారు. ఈలోగా అక్కడకు గౌతమ్ ఒక డిఫరెంట్ గాలిపటం తో వచ్చి వసును మెప్పించడానికి బాగా హడావిడి చేస్తూ ఉంటాడు.

మరోవైపు జగతి ‘ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను’ అని మనసులో ఆలోచించుకుంటూ ఆనంద పడుతూ ఉంటుంది. ఈ లోపు జగతి దగ్గరకు దేవయాని వచ్చి ‘రిషి దయవల్ల నువ్వు ఇంట్లోకి వచ్చి పడ్డావు’ కానీ దీన్ని శాశ్వతంగా అనుకోకు జగతి అని అంటుంది. దానికి జగతి కూడా ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు.

Guppedantha Manasu Feb 5 Episode Today : జగతిని ఇంట్లో నుంచి వెళ్లమన్న మహేంద్ర.. 

అని జగతి, దేవయానితో ఎదురు వాదం వేసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే దేవయాని తన మాటలతో జగతిను నిరుత్సాహ పరచాలని చూస్తుంది. కానీ జగతి ఈ మాటలకు ఈ మాత్రం కుంగిపోదు. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని, రిషి ను గదిలోకి పిలిచి నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెబుతుంది.

దానికి రిషి ఎందుకు పెద్దమ్మ అని అడగగా.. ఈ ఇంట్లో పరాయి వాళ్ళు ఉంటే ఈ ఇల్లు నాది కాదేమో అని.. నువ్వు నా కొడుకు కాదేమో అని అనిపిస్తుంది అని చెబుతుంది. ఆ క్రమంలోనే దేవయాని, రిషిని కన్నింగ్ ప్రేమతో దగ్గరకు తీసుకుంటుంది. మరోవైపు మహేంద్ర కూడా జగతి లగేజ్ బ్యాగ్ ను తీసుకొని బయటికి వస్తాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి!

The post Guppedantha Manasu: ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి సిద్ధమైన దేవయాని..! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి! https://tufan9.com/latest-telugu-news/rishi-get-so-angry-about-dress-in-guppedantha-manasu.html Fri, 04 Feb 2022 03:11:19 +0000 https://tufan9.com/?p=7370 Guppedantha Manasu Feb 4 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా వసు మాత్రం తినకుండా ఉంటుంది. దాంతో రిషి, వసును నా పక్కన కూర్చో అని అంటాడు. దానికి వసుధార కూడా ఏ మాత్రం సందేహించకుండా కూర్చుంటుంది. ఇక మహేంద్ర వీరిద్దరి మధ్య […]

The post Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 4 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకీ మరింత ఆసక్తిగా మారుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉండగా వసు మాత్రం తినకుండా ఉంటుంది. దాంతో రిషి, వసును నా పక్కన కూర్చో అని అంటాడు.

Guppedantha Manasu Feb 4 Episode Today
Guppedantha Manasu Feb 4 Episode Today

దానికి వసుధార కూడా ఏ మాత్రం సందేహించకుండా కూర్చుంటుంది. ఇక మహేంద్ర వీరిద్దరి మధ్య లవ్ ఉంది అని జగతి తో గుసగుసలాడుతాడు. ఇక భోజనం చేస్తున్న క్రమంలో ఇలా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటే.. వసు స్టూడెంట్ లా, జగతి మేడం కాలేజ్ స్టాప్ లా అసలు అనిపించడం లేదు’ అని గౌతమ్ అంటాడు.

ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. వెంటనే చుట్టం లా అనిపిస్తున్నారని గౌతమ్ చెప్పగా.. దాంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. అలా సరదాగా గౌతమ్ వీరందరిలో నీకు ఎవరి డ్రెస్ నచ్చింది అని అడుగుతాడు. వెంటనే దేవయాని డ్రస్ నచ్చిందని రిషి అనడంతో దేవయాని ఎంతో ఆనందం పడుతుంది.

కానీ గౌతమ్ నాకు మాత్రం ‘రిషి డ్రెస్ ఏ నచ్చింది’ అని చెబుతాడు. ఆ మాటతో జగతి ఎంతో ఆనంద పడుతుంది. ఇంతకీ ఈ డ్రెస్ సెలక్షన్ ఎవరిది అని గౌతమ్ అడుగుతాడు. ఇక అవకాశం దొరికే సరికి దేవయాని జగతి సెలక్షన్ అని చెబుతుంది. ఇక రిషి కోపంతో రగిలిపోతాడు.

Guppedantha Manasu Feb 4 Episode Today : కోపంలో రిషి.. ఏం చేయబోతున్నాడో.. ఈ రోజు ఎపిసోడ్ ట్విస్ట్..

కానీ వసు కు ఇచ్చిన మాటకోసం కోపాన్ని మనసులోనే దాచుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతిలు జంటగా నడుచుకుంటూ వస్తారు. అది చూసిన దేవయాని జీర్ణించుకోలేక జగతిని మాటలతో గాయపరచాలని చూస్తుంది. దాంతో మహేంద్ర దేవయానితో భయపడాల్సిన అవసరం లేదు అంటూ ధైర్యంగా చెబుతాడు.

ఆ తర్వాత జగతి కూడా దేవయాని మాటలకు అసహనం వ్యక్తం చేసి ‘మహేంద్ర నాకు తాళి కట్టిన భర్త ఈ ఇంటికి రావడం నా హక్కు’ అని దేవయాని నోరు మూయిస్తుంది. అదే సమయంలో రిషి రావటంతో దేవయాని గురించి జగతి ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది.

దాంతో దేవయాని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. తరువాయి భాగం లో వసు దగ్గరికి రిషి వచ్చి కాసేపు తనతో మాట్లాడి తనతో పాటు గాలిలో లైట్ బెలూన్ ఎగురవేస్తాడు. ఇక అదే సమయంలో రిషి బట్టల విషయాన్ని గుర్తు చేసుకొని.. ఎందుకు ఈ విషయంలో అబద్ధం చెప్పావు అని ప్రశ్నిస్తాడు.

Read Also : Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ! 

The post Guppedantha Manasu : జగతి తెచ్చిన డ్రెస్ అంటూ దేవయాని పెట్టిన చిచ్చు.. కోపంలో రిషి! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ! https://tufan9.com/latest-telugu-news/vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word.html Thu, 03 Feb 2022 05:22:26 +0000 https://tufan9.com/?p=7279 Guppedantha Manasu Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి.. రిషి కి బట్టలు ఇవ్వమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వసు ఎలాగైనా జగతి తీసుకొచ్చిన బట్టలను రిషికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇక రిషి ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది. రిషితో తనకు రెండు గిఫ్టులు కావాలని అని.. బట్టలు తీసి చేతిలో పెట్టి ఇవి వద్దనకుండా […]

The post Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 3 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి.. రిషి కి బట్టలు ఇవ్వమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వసు ఎలాగైనా జగతి తీసుకొచ్చిన బట్టలను రిషికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇక రిషి ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది. రిషితో తనకు రెండు గిఫ్టులు కావాలని అని.. బట్టలు తీసి చేతిలో పెట్టి ఇవి వద్దనకుండా తీసుకోవడమే గిఫ్ట్ అని అంటుంది.

vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word
vasu-gave-a-twist-to-rishi-by-says-rishi-call-jagati-by-amma-word

ఇక రెండో గిఫ్టు గురించి రిషి అడగటంతో.. దాని గురించి చెబుతూ.. చిట్టీలు వేసి అందులో ఎక్కువ ఎవరికి ఎస్ వస్తాయో వారు గెలిచినట్లు. ఓడిపోయిన వాళ్లు ఏది చెబితే అది వినాలి అంటూ ట్విస్ట్ ఇస్తుంది. ఇక వసు గెలవడంతో రిషికి ఒక ట్విస్ట్ ఇస్తుంది. సార్ జగతి మేడమ్ ను ఈ రోజంతా అమ్మ అని పిలవాలి అని అనడంతో దానికి రిషి నో అని గట్టిగా అరుస్తాడు. ఇలా అడుగుతున్నావ్ ఏంటి అంటూ కోపంతో రగిలిపోతాడు. వెంటనే వసు ఏం జరిగిందని అడగడంతో రిషి ఆ ఊహలో నుంచి బయట పడతాడు.

Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు..

అదంతా రిషి ఊహించుకుంటాడు. ఇక వసు రిషిని కోపగించుకోవద్దని ఇదే సెకండ్ గిఫ్ట్ అని అంటుంది. దానికి రిషి సరే అంటాడు. వసు నా సెలక్షన్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది. బాగానే ఉంటుంది లే అని.. మరి నా సెలక్షన్ ఎలా ఉంది.. నువ్వు వేసుకున్న లంగా వోణిని నేనే తీసుకు వచ్చాను అని రిషి అంటాడు. దానికి వసు సంతోషపడుతుంది. మరోవైపు ధరణి.. జగతి తో సరదాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఉంటే బాగుండు అని ఉంటుంది.

అలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా దేవయాని వచ్చి జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది. అంతేకాక జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తిరిగి జగతి వెటకారంగా కౌంటర్ ఇస్తుంది. తరువాయి భాగంలో జగతి తెచ్చిన బట్టలను రిషి వేసుకుంటాడు. ఇక గౌతమ్ డ్రెస్ బాగుందని.. సెలక్షన్ ఎవరిది అని అంటాడు. ఇక రిషి మాత్రం అది వసునే తీసుకు వచ్చిందని అనుకుంటాడు. కానీ దేవయాని వెంటనే జగతి పేరు చెప్పటం తో రిషి అన్నం తినకుండా అలాగే ఉంటాడు. దీనిని బట్టి చూస్తే రిషి కోపంగా ఉండకూడదని వసు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Read Also : Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్!

The post Guppedantha Manasu : రిషికి ట్విస్ట్ ఇచ్చిన వసు.. ఏకంగా జగతిని అమ్మా అని పిలవాలి అంటూ! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్! https://tufan9.com/latest-telugu-news/jagati-put-a-big-test-to-the-vasu-gautam-felt-sad.html Wed, 02 Feb 2022 02:52:07 +0000 https://tufan9.com/?p=7171 Guppedantha Manasu Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అందరూ ఇంట్లో కూర్చొని స్వీట్స్ తింటూ ఉంటారు. ఆ సమయంలో రిషి చెయ్యి తగలడంతో వసు స్వీట్ కింద పడుతుంది. వెంటనే రిషి తన స్వీట్ ఇవ్వడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది. గౌతమ్ మాత్రం తాను ఇవ్వలేకపోయాను అని బాధ పడతాడు. ఆ తర్వాత జగతి మహేంద్రవర్మ ను ఒక […]

The post Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అందరూ ఇంట్లో కూర్చొని స్వీట్స్ తింటూ ఉంటారు. ఆ సమయంలో రిషి చెయ్యి తగలడంతో వసు స్వీట్ కింద పడుతుంది. వెంటనే రిషి తన స్వీట్ ఇవ్వడంతో దేవయాని కోపంతో రగిలిపోతుంది. గౌతమ్ మాత్రం తాను ఇవ్వలేకపోయాను అని బాధ పడతాడు.

Guppedantha Manasu Feb 2 Episode Today
Guppedantha Manasu Feb 2 Episode Today

ఆ తర్వాత జగతి మహేంద్రవర్మ ను ఒక రూం లోకి తీసుకెళ్లి.. రిషి ఎంగిలి చేసిన స్వీట్ ను వసు తిన్నది కదా.. అంటే ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటేనే ఎంగిలి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు అని అంటుంది. నిజమే అని మహేంద్ర వర్మ కూడా ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా ఈ విషయంలో వాళ్లకు సపోర్ట్ చేస్తూ జాగ్రత్త పడాలి అని అంటుంది.

ఇక దేవయాని.. జగతి, మహేంద్రల గురించి వెతుకుతూ ఉంటుంది. వాళ్లు ఉన్న గది దగ్గరికి వెళ్లి అక్కడ వింటుంది. వెంటనే జగతి దేవయాని వచ్చిన విషయాన్ని గమనించి సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే గౌతమ్ వచ్చి దేవయానిని పిలుస్తాడు. దేవయాని అక్కడినుంచి వెళ్లగా గౌతమ్ కూడా డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు.

Guppedantha Manasu Feb 2 Episode Today : రిషి ఎంగిలి చేసిన స్వీట్ ను వసు తిన్నదా అంటూ.. 

మళ్లీ వసు గుర్తుకు రావడంతో వసు దగ్గరికి వెళ్తాడు. అందరూ ఇంటి బయట ముగ్గులు వేస్తూ ఉంటారు. వసు ఓ చోట కూర్చుని ఉంటుంది. మహేంద్ర జగతి తో బాగా సందడి చేస్తూ ఉంటాడు. అంతలోనే ధరణి చిన్న అత్తయ్య అని అనడంతో గౌతమ్ షాక్ అవుతాడు. వెంటనే గౌతమ్ అడగటంతో జగతి సరిదిద్ది చెబుతుంది.

రిషి లోపలికి వెళ్లడంతో మహేంద్రవర్మ జగతి తో ఫోటో దిగుతాడు. గౌతమ్ కూడా వసును తెగ ఫోటోలు దింపుతూ ఉంటాడు. ఇక రిషి వసుకు టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు. అప్పుడే గౌతమ్ వసు దగ్గరికి వెళ్లి టాబ్లెట్ వేసుకునే టైం అయింది అని అనడంతో రిషి సార్ తీసుకువచ్చాడని అంటుంది. గౌతమ్ తన మనసులో వీడు నాకు పోటీగా ఉన్నాడు ఏంటి అని తట్టుకోలేకపోతాడు.

ఇక అందరూ కాసేపు ముగ్గు చుట్టూ ఆడుతూ ఉంటారు. రిషి వసును చూస్తూ అందంగా ఉన్నావు అని పొగుడుతాడు. మళ్లీ గౌతమ్ అక్కడికి వచ్చి వసు అందాన్ని పొగుడుతాడు. ఇక జగతి రిషికి బట్టలు ఇవ్వమని వసుకు పెద్ద పరీక్ష పెడుతుంది. అది విన్న దేవయాని జగతికి ఎదురుదెబ్బ తగిలేలా ప్లాన్ చేస్తుంది.

Read Also : Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని!

The post Guppedantha Manasu : వసుకు పెద్ద పరీక్ష పెట్టిన జగతి.. తట్టుకోలేకపోతున్న గౌతమ్! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని! https://tufan9.com/latest-telugu-news/rishi-said-about-vasu-beauty-devayani-planed-to-separated-the-risi-and-his-mother.html Tue, 01 Feb 2022 03:28:19 +0000 https://tufan9.com/?p=7090 Guppedantha Manasu Feb 1 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక స్టోర్ లో వసు వేలికి చిన్న పుల్ల గుచ్చుకుంటే రిషి తన నోటితో ఆ పుల్లను తీస్తూ ఉండగా ఆ గ్యాప్ లో వీరిరువురూ మంచి లవ్ సాంగ్ వేసుకుంటారు. ఎట్టకేలకు రిషి ఆ వేలుకు దిగిన పుల్లను తన నోటితో తీసివేస్తాడు. ఈలోపు అక్కడికి గౌతమ్ వచ్చి […]

The post Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>
Guppedantha Manasu Feb 1 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక స్టోర్ లో వసు వేలికి చిన్న పుల్ల గుచ్చుకుంటే రిషి తన నోటితో ఆ పుల్లను తీస్తూ ఉండగా ఆ గ్యాప్ లో వీరిరువురూ మంచి లవ్ సాంగ్ వేసుకుంటారు.

Guppedantha Manasu Feb 1 Episode Today
Guppedantha Manasu Feb 1 Episode Today

ఎట్టకేలకు రిషి ఆ వేలుకు దిగిన పుల్లను తన నోటితో తీసివేస్తాడు. ఈలోపు అక్కడికి గౌతమ్ వచ్చి వాళ్ళిద్దరి మూడ్ అవుట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పాత చెక్కలు మోసుకొచ్చే పని గౌతమ్ కు అప్పజెప్పి అక్కడినుంచి వెళతారు. ఒకవైపు ధరణి జగతితో కలిసి ఆనందంగా చిల్ అవుతుంది. అది చూసిన దేవయాని ఇలా మాట్లాడుతుంది.

“ఏం ధరణి పార్టీ మార్చినట్టు ఉన్నావ్” అని అడుగుతుంది. ఆ తర్వాత భోగి మంటల ముందు వసుధార ఒక ఫోక్ సాంగ్ ప్లే చేయగా గౌతమ్, మహేంద్ర లు ఒక రేంజ్ లో స్టెప్పులు వేస్తారు. ఆ తర్వాత రిషి ఇంటి ద్వారానికి పూలమాల కడుతూ ఉండగా ఆ పూల మాల కిందకు జారి వసు మెడలో పడుతుంది. ఆ మూమెంట్లో రిషి, వసు లు ఓ సాంగ్ వేసుకుంటారు.

మరోవైపు జగతి, మహేంద్ర లు పక్క పక్కన కూర్చుని తోరణాలు కడుతూ ఉంటారు. ఒకవైపు గౌతమ్ వసు మీద పూలు చల్లడానికి ప్లాన్ చేస్తాడు. అలా గౌతమ్ పూలు తీసుకు వస్తున్న క్రమంలో దేవయాని తగిలి ఆ పూలు జగతి, మహేంద్ర లా మీద తలంబ్రాలు గా పడతాయి.

Guppedantha Manasu Feb 1 Episode Today : ఈరోజు ఎపిసోడ్ లో జరిగేది ఇదే…

ఈలోగా అక్కడకు మీ ఫణీంద్ర వర్మ వచ్చి “మీ వదిన తనకు తెలియకుండానే మీ మీద పూల వర్షం కురిపించింది మహేంద్ర” అని అంటాడు. దానికి మహేంద్ర థాంక్స్ చెబుతాడు. దానికి దేవాయాని మనసులో మండిపడుతోంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఆనందంగా పాయసం తింటూ ఉంటారు.

కానీ దేవయాని మాత్రం కోపం గా ఉంటుంది. తరువాయి భాగంలో వసు విషయంలో బాగా జాగ్రత్తగా ఉంటాడు. తనకు ముందుగానే టాబ్లెట్స్ అందిస్తాడు. వసు అందం గా రెడీ కావడంతో తన అందాన్ని పొగుడుతాడు. ఇక జగతి తన కొడుకు రిషి కు కొత్త బట్టలు పెట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఆ విషయాన్ని వసుధార కు చెబుతుంది.

ఆ విషయాన్ని చాటుగా ఉన్న దేవయాని ‘కొడుకు కి కొత్తబట్టలు పెడుతున్నావా.. దాంతోనే నీ కథకు అద్భుతమైన ముగింపు నేను ఇస్తాను’ అని దేవయాని మనసులో అనుకుంటుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also :  Guppedantha Manasu: వసు మెడలో దండ వేసిన రిషి.. పూల వర్షం కురిపించిన దేవయాని!

The post Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని! appeared first on Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com.

]]>