Samantha pink dress pics: ఏ మాయ చేశావే సినిమాతో తెలుసు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అందాల తార, అగ్ర కథానాయిక సమంత గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా… ఓ పొట్టి పింక్ డ్రెస్ వేస్కొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతేనా ఆస్ట్రేలియా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ‘బ్రోంక్స్ అండ్ బాంకో’ డిజైన్ చేసిన ఈ డ్రెస్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫొటోలు చూసిన వారంతా సామ్ అందానికి ముగ్ధులైపోతున్నారు.
పొట్టిగా ఉన్న ఈ పింక్ డ్రెస్ లో మిలమిలా మెరిసిపోతున్నావు సామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ డ్రెస్ వేస్కుంటే టాప్ టూ బాటమ్ ఉన్న అందాలన్నీ అందరికీ కనిపిస్తున్నాయంటూ మరికొందరు బోల్డ్ కామెంట్లు చేశారు. అయితే ఇటీవలే సామ్ కాతువాక్కుల సినిమాలో నటించారు. ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు.
Her Beauty Is Irresistible!🔥❤️
'@Samanthaprabhu2 👑❤️#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/pyFGyVglzH— Sam (@_SAMazing__) May 3, 2022