Telugu NewsLatestMalli Nindu Jabili Serial 29 Sep Today Episode : మల్లికి గోరుముద్దలు తినిపించిన...

Malli Nindu Jabili Serial 29 Sep Today Episode : మల్లికి గోరుముద్దలు తినిపించిన అరవింద్.. అలిగిన మాలినిని బుచ్చగిస్తాడా?

Malli Nindu Jabili Serial 29 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నువ్వు అర్థం చేసుకున్నట్లు మాలిని నిన్ను అర్థం చేసుకోవాలి కదా.. అపార్ధం చేసుకుని మా నాన్న కూడా అలానే చేసింది ఇంకెవరు నిన్ను అర్థం చేసుకుంటారు. మాలిని బాల ఇద్దరి మాటలు విని నువ్వు ఉన్నావుగా అరవింద్ అంటుంది. నువ్వు నన్ను నా ప్రేమ తప్ప అందని బాగా అర్థం చేసుకుంటాం. అక్క బాబుగారి ఉద్దేశం అది కాదు ఏం జరిగిందో ఒకసారి విను మల్లి .. ఇది మా భార్య భర్తల మధ్య సమస్య మధ్యలో వచ్చి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో నీ తప్పు ఉందా లేదా అనేది నాకు అవసరం లేదు. కానీ అరవింద్ చేసింది మాత్రం నేను అంత ఈజీగా మర్చిపోలేను. అరవిందు తప్పు చేశాను అనటం కాదు మల్లి అసలు ఏమి జరిగిందో చెప్తుంటే వినాలి కదా.. మాలిని ఓర్పు గురించి ఇంతలా తెలిసిన మనిషి ప్రేమ ఆప్యాయత గురించి తెలిసే ఉంటది గా మల్లి తెలుసు అంటాడు అరవింద్.

Advertisement
Malli Nindu Jabili Serial 29 Sep Today Episode 
Malli Nindu Jabili Serial 29 Sep Today Episode

తెలిస్తే నోరు తెరిచి అడిగిన చిన్న కోరిక కూడా తీసుకుంటే ఉండేవారు కాదు కావాలని అలా చెయ్యలేదు అని చెప్పు మళ్ళీ.. ఇలాంటి మాటలు చెప్పు నా మనసులో బాధ తగ్గించలేదు మళ్ళీ. ఏం చేయాలో చెప్పు అదే చేస్తాను. ఏమి అవసరం లేదు నేను ఎంతలా ప్రేమిస్తున్నాను అంటే ప్రేమను తిరిగి ఇస్తే చాలు చెప్పు మల్లి అని మాలిని, అరవింద్ ఒకరిపై ఒకరు మల్లిని అడ్డుపెట్టుకుని ఇద్దరు మాట్లాడుకుంటారు. మరోవైపు అరవింద్ కుటుంబ సభ్యులంతా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు.

Advertisement

అనుపమ, మాలిని మన కన్నా అరవింద ని బాగా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నా.  మరి ఇద్దరూ మధ్య చాలా దూరం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. రూప దీనంతటికీ కారణం వసుంధర ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. సుమిత్ర ఆమె భయం ఆమెకు ఉంటుంది కదా..ఉండొచ్చు కానీ అనుమానం కాదని రూపా అంటుంది. అనుపమ వసుంధర జీవితంలో ఏదో జరిగే ఉంది ఆమెకి మగవాళ్లు అంటే కోపం అనుమానం.

Advertisement

Malli Serial 29 Sep Today Episode : అరవింద్, మాలినిని ఒక్కటి చేసేందుకు ఫ్యామిలీ డ్రామా..    

అరవింద మాలిని ఇద్దరిని దగ్గర చేయాలి ఇలాంటి మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి మనం అనుకుంటారు. మల్లి జరిగిన సంఘటన గుర్తు.. నేనే కారణం అనుకుంటూ బాధపడుతూ ఉంది. అరవింద్, మల్లికి అన్నం తీసుకుని వస్తాడు.మల్లి వద్దని చెప్తుంది మాలిని తినకపోతే నువ్వు తిన్నావా ఎవరు చెప్పినా వినదు.. నేను కూడా అన్నం తినలేదు నువ్వు తింటే నేను తింటా నని అరవింద్ అంటాడు. మాలిని అక్కకు సారీ చెప్పండి.

Advertisement

అరవింద్ ఇంత జరిగినా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూనే ఉంటాను. మల్లి చేతికి గాయం అవడంతో అరవిందు.. మల్లికి అన్నం తినిపిస్తాడు. చిన్న సాంగ్ వస్తుంది పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. అరవిందు, మాలిని గొడవ గురించి అనుపమ, సుమిత్ర, రూపా ఆందోళన చెందుతున్నారు. వాళ్లని కలపడం కోసం అందరు కలిసి చిన్న డ్రామా చేస్తారు. అరవింద్ కి కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్లకి స్వారీ చెప్పండి అని సైగ చేస్తారు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవిందు, మాలిని కలిపే ప్రయత్నంలో ఉంటారు.

Advertisement

Read Also : Malli Nindu Jabili Serial Sept 28 Episode : మల్లిపై విరుచుకుపడిన మాలిని, వసుంధర.. మల్లిని ఓదార్చిన అరవింద్..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు