...

Hero Surya Video : సరికొత్తగా అభిమానులకు విషెస్.. సూర్య అంటే మామూలుగా ఉండదు మరి!

Hero Surya Video : తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పెషల్ గా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… శుభాకాంక్షలు తెలియజేశాడు. బ్లూ బనియన్, బ్లాక్ షార్ట్స్ లో ఉన్న ఈ జై భీమ్ యాక్టర్ చెట్ల మధ్యలో ఉన్న వన్ వే రోడ్డు వెంబడి కోడెను పట్టుకుని నడుచుకుంటూ వస్తూ… అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Hero Surya Wishes
Hero Surya Wishes

వెట్రిమారన్ డైరెక్షన్ లో జల్లికట్టు నేపథ్యంతో రాబోతున్న వాడివాసల్ సినిమాలో సూర్య హీరోగా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బుల్ ఫైట్ కామన్ మాన్ మధ్య రిలేషన్ ను చూపించబోతున్నారు. సీఎస్ చెల్లప్ప తమిళ పుస్తకం ఆధారంగా వస్తోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణఅ కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రాం చరణ్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ సోదర సోదరీమణులందరికీ… హ్యాపీ న్యూ ఇయర్ ఇని తమిళంలో ట్వీట్ చేశారు.

Advertisement

Read Also : Sri Reddy Fish Curry : నడి సముద్రంలో శ్రీరెడ్డి అందాల విందు.. ఒడ్డున చేపల పులుసు వండి బోల్డ్ బ్యూటీ రచ్చ.. వీడియో..!

Advertisement
Advertisement