Ghee Sugar Combination : నెయ్యి పంచదార కాంబినేషన్ ఎప్పుడూ వినలేదు కదా అయితే వీటిలో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి అని చెప్తున్నారు నిపుణులు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలుసు ఇక దానికి తోడుగా పంచదారని కలిపి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిని మనం ఎక్కువగా చిన్నపిల్లలకి తినిపిస్తూ ఉంటాం ఇక పంచదార నెయ్యి మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రెండింటి మిశ్రమం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే తో పాటు ఇతర పోషకాలు చాలా ఉన్నాయి. అటు పంచదార లో కూడా పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటి మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. నెయ్యి, పంచదార మిశ్రమం శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు విష పదార్థాలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
2. శరీరంలో ఇమ్మ్యూనిటి లెవెల్స్ పెంచడంలో పంచదార ,నెయ్యి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రోగ నిరోధకశక్తి బలపడుతుంది.
3. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో నెయ్యి, పంచదార మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం నిగారింపుతో మెరిసేలాగా తోడ్పడుతుంది. ఇక ఈ మిశ్రమం రక్తహీనతను దూరం చేయడమే కాకుండా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.
4. నెయ్యి ,పంచదార మిశ్రమం కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టం అవుతాయి. ఎముకలు విరగడం, కీళ్లనొప్పులు వంటి సమస్యలను దూరం చేయడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
5. బరువు నియంత్రణలో పంచదార ,నెయ్యి మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక అంతే కాకుండా శరీరంలోని మెటబాలిజంను వృద్ధిచేసి జీర్ణక్రియ మెరుగు పడేలా చేస్తుంది.
Read Also : Papaya leaves juice: ప్లేట్ లెట్లు పెంచుకోవాలంటే ఈ ఆకుల రసం తీసుకోవాల్సిందే..!