ఇంటింటి గృహలక్ష్మి ఈ రోజు ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగనుంది.
కనిపించకుండా పోయినా తన కొడుకు కోసం తులసీ దీక్షకు దిగుతుంది.
తులసీ స్టేషన్ ముందు దీక్ష చేస్తున్నట్టు తెలిసి జీకే అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు
కమిషనర్ కు ఫోన్ చేసి తులసీ దీక్షకు సంబంధించి చూసుకోవాలని చెబుతాడు
తులసీ దీక్ష చేస్తున్న టెంట్ దగ్గరకు చేరుకుంటుంది. ఆమె చేతిలో ప్లకార్డును విసిరిపారేస్తుంది.
పోలీస్ స్టేషన్ లోపలికి ఆవేశంగా వెళ్తుంది గాయత్రి.. స్టేషన్‌లో ఎస్ఐని అభి ఎక్కడ అని నిలదీస్తుంది.
ఇంతే గొడవ చేస్తే సెల్ లోపల వేస్తానని ఎస్ఐ బెదిరిస్తాడు.
అభిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో జరిగిందంతా కమిషనర్ కు వివరిస్తుంది తులసీ..
అభిని పారిపోమ్మని, వదిలేస్తున్నానని చెబుతాడు. అభి పారిపోతుండగా రివాల్వర్ తో కాలుస్తాడు.
ఇంతలో తులసీ అక్కడికి వచ్చి కొడుకును ఎలా కాపాడుకుంటుందనేది క్లైమాక్స్..
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ
క్లిక్ చేయండి..