విటమిన్ D కోసం ఏం  తినాలో తెలుసా?

విటమిన్-D కోసం రోజూ ఆవు పాలు తాగాలి 

ఆరెంజ్ జ్యూస్ తాగాలి

ఓట్స్ తినాలి 

యోగర్ట్ తీసుకోవాలి 

పుట్టగొడుగులు తినాలి 

కోడిగుడ్లు తినాలి 

మజ్జిగ ఎక్కువగా తాగాలి 

ఫ్రూట్ సలాడ్ తినాలి 

ఉదయం పూట ఎండలో నిలబడినా విటమిన్-D పొందవచ్చు