‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?
రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.
ఆర్ఆర్ఆర్ మూవీ మళ్లీ వాయిదా పడింది.
జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది.
2022 ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన
రావాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మళ్లీ ఎప్పడంటే?
పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..