షుగర్ ఉన్నవారికి బీపి
ఎంత ఉండాలంటే?
షుగర్ ఉన్నవారిలో
బీపీ కంట్రోల్ ఉండాలి.
హైబీపీ పెరగడానికి ప్రధాన
కారణాలు చాలా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో
ఇన్సూలిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది
ఉప్పు, ఫ్లూయిడ్స్ నిల్వలు భారీగా పెరిగిపోతాయి.
హైబీపీ, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ
హైబీపీ, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం.
డయాబెటీస్ ఉన్న వారికి బీపీ తక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువ
బీపీ కంట్రోల్ 135/85 mm Hg వరకు ఉండాలి.. తక్కువ ఉండరాదు..
బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నట్టు రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి