Health Tips
డయాబెటిస్ తగ్గించే 5 సులభమైన అలవాట్లు ఇవే..!
Tufan9 Telugu News
July 26, 2025
డయాబెటిస్ అంటే ఏంటి?
షుగర్ లేకుండా జీవించడం కోసం ఈ అద్భుతమైన మార్గాలను తెలుసుకోండి.
Photo Credit : Google
రోజూ ఎక్కువ సమయం నడవండి
రోజూ కనీసం 30 నిమిషాలు నడక వల్ల షుగర్ తొందరగా తగ్గుతుంది.
Photo Credit : Google
సరైన ఆహారం తీసుకోండి
స్వీట్లు, ఫ్యాటీ ఆహారాలు తగ్గించాలి. జంక్ ఫుడ్ అసలు తినొద్దు.
Photo Credit : Google
నీళ్లు ఎక్కువగా తాగండి
రోజుకు కనీసం 8 గ్లాసులు నీరు తాగడం చాలా ముఖ్యం.
Photo Credit : Google
మద్యం, పొగ తాగడం మానేయండి
ఈ చెడు అలవాట్లు మీ షుగర్ స్థాయిలను వేగంగా పెంచుతాయి.
Photo Credit : Google
కంటినిండా నిద్రపోండి
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
Photo Credit : Google
స్ట్రెస్ తగ్గించుకోండి
యోగా, ధ్యానం చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గించి షుగర్ కంట్రోల్ చేయొచ్చు.
Photo Credit : Google
ఆరోగ్యకరమైన వ్యాయామం
జిమ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఎక్కువ చేయాలి.
Photo Credit : Google
మీ ఆరోగ్యం మన చేతుల్లో..
ఈ మంచి అలవాట్లను పాటించడం ద్వారా షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది.
Photo Credit : Google
ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా వెబ్‌సైట్‌ను చూడండి
Click More