Health Tips

July 23, 2025

మీ ఇమ్యూనిటీని పెంచే టాప్ 5 ఆహారాలివే! 

Tufan9 Telugu News

Health Tips

ఈ ఫుడ్ ప్రతిరోజూ తినండి.. మీకు ఎలాంటి జబ్బులు రావు.. 

Photo Credit : Google

సిట్రస్ పండ్లు

సిట్రస్ ఫలాలతో విటమిన్ సి  సమృద్ధిగా లభిస్తుంది.

Photo Credit : Google

వెల్లుల్లి.. 

శరీర రోగనిరోధక శక్తిని  పెంచుతుంది

Photo Credit : Google

అల్లం.. 

అల్లం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. వాపును తగ్గించడంలో సాయపడుతుంది.

Photo Credit : Google

పెరుగు

హెల్తీ బ్యాక్టీరియాలతో సమృద్ధిగా ఉంటుంది. 

Photo Credit : Google

బాదం

బాదంపప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. 

Photo Credit : Google

బోనస్ టిప్..

రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

Photo Credit : Google

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం Tufan9 Telugu News ఫాలో అవ్వండి!