మేఘన, ఇంద్రనీల్‌ తెలుగు బుల్లితెర ఆడియన్స్‌ సుపరిచితమే 

By Tufan9 News

Jan 3, 2025

దంపతులకు వివాహమై 20ఏళ్లు గడిచినా సంతానం అందలేదు. 

Source : Google

తమకు పిల్లలు లేకపోవడానికి అసలు కారణాన్ని దంపతులు రివీల్ చేశారు

Source : Google

2005లో పెళ్లి జరిగింది. రెండుసార్లు అబార్షన్ జరిగిందన్నారు. 

Source : Google

అందులో ఒకటి మాత్రం డైరెక్టర్‌ చేయించిన పని కారణంగానే ప్రెగ్నెన్సీ పోయింది.

Source : Google

ఆ డైరెక్టర్‌ 40 సార్లు పైకి కిందికి మెట్లెక్కించాడు.

Source : Google