నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తారకరత్న హెల్త్ కండీషన్ సీరియస్గా ఉందని తెలిసి నందమూరి ఫ్యామిలీ బెంగళూరు చేరుకుంటుంది
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు చేరుకున్నారు
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు
తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని అన్నారు
తారకరత్నకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు
27వ తేదీన కుప్పంలో జరిగిన సంఘటన బాధించిందన్నారు