శీతాకాలంలో ప్లమ్స్ వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి
అనారోగ్య సమస్యలను నివారించడానికి సాధారణ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయపడతాయి
ఆలు బఖారా పండ్లను ప్లం ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు.
ఆలు బఖారా పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా అందిస్తాయి
ఆలు బఖారా పండ్లతో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు
ఈ పండ్లతో కేకులు, ఊరగాయలు, జామ్‌లు, స్వీట్లను తయారుచేస్తారు
ప్లం పండ్లలో యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ, రక్త ప్రసరణను పెంచడంలో సాయపడతాయి
ప్లం పండ్లలో గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి