భారత్లో వసంత రుతువులో రేగు పండ్లు పండుతుంటాయి
జుజుబీ పండ్లు దక్షిణ ఆసియాలో అధికంగా పండుతాయి.
రేగు పండ్లను రెడ్ డేట్స్, చైనీస్ డేట్, కొరియా డేట్, ఇండియా డేట్ పిలుస్తుంటారు.
రేగి పండ్లను తింటే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
చిన్న రేగు పండ్లలో పాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాలు
పుష్కలంగా ఉంటాయి
మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరమని గుర్తించండి
రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ తప్పని సరిగా ఉండాలి
ఎనీమియా వంటి రక్త హీనత నుంచీ రేగు పండ్లు రక్షిస్తాయి
రక్త ప్రసరణ పెరగాలంటే రేగు పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే
జుజుబీల్లో సీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి