స్టార్ హీరోలతో నటించిన అనుష్క చైతూతో ప్రేమలో ఉందా?
తండ్రి నాగార్జునతో జతకట్టిన ఈ అమ్ముడు.. కొడుకుతో ప్రేమాయణమా?
ప్రభాస్ తో అనుష్క పెళ్లి అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో రుమర్లు ఉన్నాయి
మిర్చి సినిమా చేయడానికి ముందే నాగచైతన్యతో అనుష్క ప్రేమలో ఉన్నారట
ఈ విషయంలో వీరిద్దరికి పెళ్లికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది
ఇలాంటి వార్తలపై స్పందించిన నాగార్జున
తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు
నాగ్
తో నటించిన అనుష్కతో చైతూకు పెళ్లివార్త అప్పట్లో సంచలనగా మారింది
అనుష్క మాత్రం సినిమా ఛాన్సులు
కూడా రావడం లేదట
నవీన్ పోలిశెట్టి హీరో పక్కన అవకాశం
వచ్చినట్టు తెలిసింది