సినిమాలకు రిలీజ్‌కు ముందుగానే  రివ్యూలు ఇవ్వడం కామన్

ఏ సినిమా రిలీజ్ అయినా అంతకంటే  ముందే ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తుంటారు

అందులో ముందుండేది ఉమైర్ సంధు 

తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌గా చెప్పుకునే ఈయన ఫేక్ రివ్యూలు ఇస్తుంటాడు

ఇప్పటివరకూ సంధు ఇచ్చిన రివ్యూలన్నీ పాజిటివ్.. కానీ, అన్నీ ప్లాఫ్ అయ్యాయి

మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీపై  బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు

సినిమా యావరేజ్ అంటూ ట్వీట్ చేశాడు

సినిమాలు, స్క్రిప్ట్ ఎంపిక విషయంలో తీరు మార్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు

మెగా‌స్టార్ అభిమానులు రంగంలోకి ఉమైర్ సంధుపై విరుచుకుపడ్డారు

పూర్తి రివ్యూ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.