ఆశ్వీయుజ అమవాస్య నాడు బతుకమ్మ పండుగ మొదలవుతుంది
తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకంటారు.
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ.. మహా అమవాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది.
తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు.
నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ.. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు.
సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ.. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ.. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
పూర్తి స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..