శ్రీసత్య పవన్ రెడ్డి అనే ఓ వ్యక్తిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది.
కానీ పెళ్లి మాత్రం జరగలేదు.
అనూహ్యంగా వీరిద్దరూ విడిపోయారు.
వీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వెనుక కారణం ఏంటని చాలా మందికి తెలియదు.
శ్రీసత్య మాత్రం పవన్ తనను మోసం చేశాడని తెలిపింది. ఇది ఆమె వర్షన్ మాత్రమే…
నేను మోసం చేసేవాడినే అయితే నిశ్చితార్థం ఎందుకు జరుగుతుందని, పెళ్లి వరకు ఎందుకు వెళ్తానని ప్రశ్నించాడు.
వీరి బ్రేకప్‌కు అసలు కారణం ఏంటని మాత్రం ఇప్పటికీ తెలియదు.
తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగ్గా మాట్లాడడం రేదనే కంప్లైంట్ కూడా ఉంది.
ఇదే విషయాన్ని చెబుతూ మొదటి వారం ఆమెను నామినేట్ చేశారు.
హౌస్ లో ఆమె ఇలా ప్రవర్తించడం వెనుక ఆమె యాటిట్యూడ్ కారణం అని కొందరు అంటున్నారు.
FULL STORY