హీరోల ఫస్ట్ భార్య పిల్లలను సొంత పిల్లలుగా చూసుకుంటున్న నటులు..
సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ పిల్లలను తన సొంత పిల్లలుగా ప్రేమగా చూసుకుంది.
మోహన్ బాబు మొదటి భార్య చెల్లెలు నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి, విష్ణులను మనోజ్‌తో పాటే సొంత పిల్లల్లా చూసుకుంది.
నాగార్జున రెండో భార్య అమల కూడా నాగ చైతన్యను అఖిల్‌తో సొంత కొడుకులా చూసుకుంటుంది.
సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమగా ఉంటారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ..
హరికృష్ణ ఫస్ట్ భార్యకు జానకీ రామ్, కళ్యాణ్ రామ్ జన్మించారు. రెండో భార్యకు తారక్ జన్మించాడు. ఇద్దరూ కూడా సొంత అన్నదమ్ముల్లా ప్రేమగా కలిసి ఉంటారు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోయిన్ గౌతమిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శృతిహాసన్ సహా తన ఇద్దరు కూతుర్లను సొంత కూతుర్లలా చూసుకుంది.
సినిమా వాళ్లకు బంధాలు, అనుబంధాల గురించి తెలియదు అనే
మాటలో నిజం లేదు
శరత్ కుమార్ రెండో భార్య రాధికా.. ఫస్ట్ భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్.. రాధికా తన సొంత బిడ్డలా చూసుకుంటోంది.
Read : తెలుగు హీరోల్లో బావ, బావమరదులు ఎవరెవరో తెలుసా?
CLICK HERE