అక్కినేని ఫామిలీలో చాలామందికి మొదటి పెళ్లిళ్లు కలిసిరావడం లేదు
హీరో నాగార్జున నుంచి నాగ చైతన్య, అఖిల్ వరకు అందరికి మొదటి పెళ్లిళ్లో ఏదో సమస్యతో విడిపోయారు
నాగార్జున ఒక నిర్మాతగానూ హీరోగానూ ఎన్నో సినిమాల్లో నటించారు.
నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని నాగర్జున పెళ్లి చేసుకున్నారు.
నాగ చైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితంలో కలతలు వచ్చి విడిపోయారు.
నాగార్జున హీరోయిన్ అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అప్పుడు వీరిద్దరికి అఖిల్ పుట్టిన సంగతి తెలిసిందే
అఖిల్ మొదటి పెళ్లి కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది
మొదటి సంతానమైన నాగచైతన్యకూడా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఏమైందో తెలీదు బ్రేకప్ చెప్పేసి విడిపోయారు