మెగా వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు
అంగరంగ వైభవంగా 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయిది.
పదవ వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఇటలీలో జరుపుకున్నారు
రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పిల్లలు లేరనే లోటు అభిమానుల్లో ఉంది
మెగా వారసుడి గురించి వీరు గుడ్ న్యూస్ చెబుతారా అని ఫ్యాన్స్ చూస్తున్నారు
అవి తీరేవరకు పిల్లలు
వద్దనుకున్నామన్న దంపతులు
మెగాస్టార్ వారసుడిగా, అభిమానులను సంతోషపెట్టే బాధ్యత నాపై ఉందన్నారు
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.