స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారా?
త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్
స్టార్ సింగర్ కపుల్స్ ఇద్దరూ మౌనం వహించడంతో జోరుగా ప్రచారం
విడాకులు వార్తలపై మౌనం వహించిన ఇద్దరూ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు.
శ్రావణ భార్గవి, హేమచంద్ర సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.
యూట్యూబ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు బాగా పెరిగిపోయారట..
ఇది నా రాండం థాట్ అంటూ
శ్రావణ భార్గవి షేర్
హేమచంద్ర ఇన్ స్టాలో విడాకుల రుమర్లపై గట్టిగానే ఇచ్చిపడేశాడు.
తాను పెట్టిన పోస్టును
రివర్స్‌లో ఉంచాడు.
వారందరికి కోసమే ఈ పోస్టు అని రాసుకొచ్చారు.
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.